kajal agarwal inagurates a shopping mall in karimnagar, police latti charged

Kajal agarwal inagurates a shopping mall in karimnagar

kajal, kajal agarwal, kajal agarwal in karimnagar, kajal agarwal mangala shoping mall, actress kajal agarwal, kajal agarwal latest new photoshoot,, kajal agarwal stills, kajal agarwal new gallarey, kajal agarwalh news, kajal agarwal updates, kajal agarwal phots, kajal agarwal latti charge in karimnagar

kajal agarwal inagurates a shopping mall in karimnagar, police latti charged to control public

కాజల్ వచ్చింది.. లాఠీచార్జీ జరిగింది..

Posted: 03/29/2015 06:52 PM IST
Kajal agarwal inagurates a shopping mall in karimnagar

చందమామా చిత్రంతో తెలుగు సినీమా పరిశ్రమకు పరిచయమై.. అక్కడి నుంచి ఎదురులేని వీర నారిగా చిత్రసీమను ఏలుతున్న కలువ కనుల భామ కాజల్ అగర్వాల్ ను ప్రత్యక్ష్యంగా చూడాలని ఎవరికీ మాత్రం వుండదు. అమె నటిస్తుందంటేనే వందల రూపాయలు ఖర్చుపెట్టి మరీ సినిమాలను చూస్తున్న అభిమానులను అనతి కాలంలోనే సొంతం చేసుకున్న కాజల్ ను ప్రత్యక్షంగా చేసే ఛాన్స్ వచ్చింది కరీంనగర్ పట్టణవాసులకి. కరీంనగర్ లో ఏదో చిత్రం షూటింగ్ జరుగుతుందని అనుకుంటున్నారా..? కాదండి.. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కాజల్ అగర్వాల్ అక్కడికి వెళ్లింది. అయితే అక్కడ పోలీసులు లాఠీ చార్జ్ జరిపారు. అదేంటి కాజల్ వెళ్లడమేంటి..? పోలీసులు లాఠీ చార్జీ జరపడమేంటని అనుకుంటున్నారా..?

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌లో మాంగళ్య షాపింగ్ మాల్‌ను కాజల్ అగర్వాల్ ప్రారంభించారు. ఆదివారం షాపింగ్ మాల్ ప్రారంభానికి కాజల్ వస్తుందని తెలియడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాజల్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరపాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజల్ ను చూద్దామనుకుంటే పోలీసుల లాఠీ దెబ్బలు తీనాల్సి వచ్చిందని ఊసురుమన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : shopping mall  kajal agarwal  lotty charge  

Other Articles