Dohchay | Naga Chaitanya | Kriti Sanon

Dohchay nacchite ye panaina song teaser released

Dohchay Nacchite Ye Panaina Song Teaser, Dohchay Song Teaser, Dohchay Audio Release Date, Dohchay movie release date, Dohchay movie release on april, Dohchay movie news, Dohchay news, Dohchay posters, Dohchay stills, Dohchay movie shooting, Dohchay movie updates, Dohchay trailers, Dohchay teaser, Dohchay

Dohchay Nacchite Ye Panaina Song Teaser Released: Naga Chaitanya, Kriti Sanon. Directed by Sudheer Varma and Produced by B.V.S.N. Prasad under the banner of Sri Venkateswara Cine Chitra. Music by Sunny M.R.

దోచేయ్ నచ్చితే ఏ పనైనా చేయ్ టీజర్ విడుదల

Posted: 03/28/2015 03:18 PM IST
Dohchay nacchite ye panaina song teaser released

అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దోచేయ్’. ‘స్వామిరారా’ ఫేం దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. సన్నీ ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 3న ఘనంగా విడుదల చేయనున్నారు. కానీ ఈరోజు (మార్చి 28) నుంచి రోజుకో పాట టీజర్ ను విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ‘నచ్చితే ఏ పనైనా...’ అనే సాంగ్ టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో చైతన్య చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. డాన్సులు కూడా బాగానే చేయడానికి ప్రయత్నించినట్లుగా కనిపిస్తోంది. ఆ ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం... చూసి ఆనందించండి. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dohchay  Song Teaser  Naga Chaitanya  Sudheer Varma  

Other Articles