Nithya Menon | OK Bangaram | Mani Ratnam

Ok bangaram movie audio track list

OK Bangaram Audio Track List, OK Bangaram audio release date, Nithya Menon movie title OK Bangaram, Mani Ratnam OK Bangaram, Mani Ratnam OK Bangaram shooting, Mani Ratnam OK Bangaram shooting completed, Mani Ratnam Okay Kanmani movie news, Mani Ratnam OK Bangaram movie, Mani Ratnam OK Bangaram stills, Mani Ratnam OK Bangaram news, Mani Ratnam OK Bangaram details, Mani Ratnam OK Bangaram movie updates, Mani Ratnam, OK Bangaram

OK Bangaram Movie Audio Track List: Mani Ratnam upcoming movie Ok Bangaram. Dulquer Salmaan, Nithya Menon in lead roles. OK Bangaram is an upcoming romantic drama film made in Tamil, Malayalam, Telugu languages, co-written and directed by Mani Ratnam.

ఓకే బంగారం ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదల

Posted: 03/28/2015 10:49 AM IST
Ok bangaram movie audio track list

నిత్యామీనన్, దుల్కర్ సల్మాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓకే కణ్మని’. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేయనున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘సఖి’ చిత్రం తరహాలోనే ఈ ‘ఓకే బంగారం’ చిత్రం కూడా ఓ బ్యూటీఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వుండబోతుందని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం 9 పాటలు వున్నాయి. తాజాగా ఈ చిత్ర తెలుగు ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఆ ట్రాక్ లిస్ట్ మీకోసం అందిస్తున్నాం.. చూసి ఆనందించండి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయ్యడానికి ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

OK Bangaram Audio Track List-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mani Ratnam  Ok Bangaram  Audio Track List  Release date  

Other Articles