Aamir Khan | Kamal Haasan | Apologizes

Aamir khan publicly apologizes to kamal haasan

Aamir khan apologises to Kamal Hassan, Aamir apologises to Kamal, Aamir khan apologises, Aamir khan latest news, Aamir khan kamal news, Aamir khan says sorry, Aamir khan news, Aamir khan, Kamal Hassan

Aamir Khan publicly apologizes to Kamal Haasan: Actor Aamir Khan apologizes to Kamal Haasan for not supporting at a time when he needed.

కమల్ ను క్షమాపణలు కోరిన అమీర్

Posted: 03/27/2015 01:28 PM IST
Aamir khan publicly apologizes to kamal haasan

లోకనాయకుడు కమల్ హాసన్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అయితే కమల్ కు క్షమాపణలు చెప్పేంత తప్పు అమీర్ ఏం చేసాడనే కదా మీ ఉద్దేశ్యం? అమీర్ ఖాన్ ఎలాంటి తప్పు చేయలేదు కానీ... మానసికంగా ఎందుకో తప్పుచేసామనే తపన అతనిలో వుండటం వల్ల కమల్ కు క్షమాపణలు చెప్పినట్లుగా తెలిసింది.

కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా అప్పట్లో విడుదలకు చాలా అడ్డంకులు ఏర్పడిన విషయం తెలిసిందే. కానీ ఏదో ఒక రకంగా చివరకు ఆ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఆ సినిమా విడుదలకు అడ్డంకులు ఏర్పడిన సమయంలో బాలీవుడ్ నుంచి కమల్ కు ఎలాంటి సపోర్ట్ రాలేదు.

అయితే తాజాగా ముంబాయ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కమల్, అమీర్ లు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా అమీర్ మాట్లాడుతూ... ‘విశ్వరూపం’ సినిమా విడుదలకు ముందు బ్యాన్ చేయడంలో బాలీవుడ్ ఇండస్ట్రీ మీకు సపోర్ట్ గా వుండాల్సింది. కానీ అపుడు తాను కూడా ఏమి చేయలేకపోయినందుకు సిగ్గుపడుతూ, క్షమాపణలు కోరుతున్నట్లుగా అమీర్ మాట్లాడారు. అమీర్ మాట్లాడిన మాటలకు కమల్ చిరునవ్వుతో స్పందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir khan  apologises  Kamal Hassan  Vishwaroopam  

Other Articles