Allu arjun boyapati srinu movie launch on ugadi

Allu arjun boyapati srinu movie launch on Ugadi, Allu arjun boyapati srinu movie launch on march 21, Allu arjun boyapati srinu movie news, Allu arjun boyapati srinu movie details, Allu arjun boyapati srinu movie pressmeet, Allu arjun movie news, Allu arjun movie stills, Allu arjun songs, Allu arjun

Allu arjun boyapati srinu movie launch on Ugadi: Allu arjun next movie with director boyapati srinu in geeta arts banner. allu aravind producing, thaman music director.

ఉగాది రోజు బన్నీ బోయపాటిల సినిమా ముహూర్తం

Posted: 03/06/2015 10:36 AM IST
Allu arjun boyapati srinu movie launch on ugadi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో త్వరలోనే విడుదల చేసి, సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీ కొత్త సినిమా ప్రారంభం కానుంది.

అల్లు అర్జున్ హీరోగా కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ నిర్మించనున్నారు. థమన్ సంగీతం అందించనున్నాడు.

ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు మార్చి 21న ఉగాది రోజున జరుగనున్నాయి. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది. స్టైలిష్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో బన్నీ సరసన ఇద్దరు హీరోయిన్లుగా జతకట్టనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu arjun  Boyapati srinu  movie  launch  geeta arts  allu aravind  thaman  telugu  news  

Other Articles