Nandamuri balakrishna to become grandfather soon

Balakrishna To Become Grandfather Soon, Balakrishna To Become Grandfather, Balakrishna Become Grandfather Soon, Balakrishna latest news, Balakrishna movie news, Balakrishna news,Balakrishna family news, Balakrishna news, Balakrishna movie updates, Balakrishna lion, Balakrishna

Nandamuri Balakrishna To Become Grandfather Soon: Nandamuri Balakrishna is set to become grandfather. Brahmini – Nara Lokesh pair are expecting a baby in the next few days.

తాతను కాబోతున్నానంటున్న బాలయ్య

Posted: 03/05/2015 11:25 AM IST
Nandamuri balakrishna to become grandfather soon

నందమూరి బాలకృష్ణ త్వరలోనే తాతను కాబోతున్నట్లుగా ప్రకటించారు. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి వివాహం నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు లోకేష్ తో 2007లో ఘనంగా వివాహం జరిగిన విషయం తెలిసిందే.

ఈ దంపతులు త్వరలోనే తల్లితండ్రులు కాబోతున్నారంటూ గత ఏడాది వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలపై ఇరు కుటుంబాల వారు ఎవరు స్పందించకపోవడంతో... అవన్నీ గాలివార్తలేనని తేలిపోయాయి. అయితే తాజాగా మళ్లీ ఇలాంటి వార్తలే వచ్చాయి. కానీ ఈ విషయంపై బాలకృష్ణ స్పందించాడు.

ఇటీవలే బాలయ్య తూర్పుగోదావరి జిల్లాలోని తునిలో తన మిత్రుడు చల్లకొండ రమేష్ కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశ్వీరదించారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Grand father  Nandamuri Brahmini  Nara Lokesh  

Other Articles