Mahesh brahmotsavam movie casting call

Mahesh Brahmotsavam casting call, Brahmotsavam casting call, Mahesh Babu New Movie Title Brahmotsavam, Srikanth Addala Film Title Brahmotsavam, Srikanth Addala movie news, Srikanth Addala movie updates, Srikanth Addala upcoming movies, Srikanth Addala news, Srikanth Addala mahesh movie, mahesh movie updates, mahesh movie news, Srikanth Addala, Mahesh Babu, mukunda, tollywood, upcoming movies

Mahesh Brahmotsavam movie casting call: Superstar Mahesh Babu is all set to work with Srikanth Addala for a second time. Rakul preet singh heroine. Brahmotsavam movie title confirmed.

కాస్టింగ్ కాల్: బ్రహ్మోత్సవంలో మహేష్ తో నటించే అవకాశం

Posted: 03/05/2015 11:15 AM IST
Mahesh brahmotsavam movie casting call

హీరో మహేష్ బాబు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో ఇదివరకే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా మళ్లీ ఇదే కాంబినేషన్లో ‘బ్రహ్మోత్సవం’ అనే చిత్రం రూపొందనుంది.

భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తాజాగా కాస్టింగ్ కాల్ ఏర్పాటు చేసారు. ఈ సినిమాలో 15 నుంచి 50 సంవత్సరాల వయసు గల ఆడ మరియు మగ ఆర్టిస్టుల కోసం కాస్టింగ్ కాల్ యాడ్ ఇచ్చారు. ఆసక్తి గల వారు క్రింద వున్న ఈ మెయిల్ ఐడికి తమ ఫోటోలు పంపించవచ్చు.

Mahesh-Brahmotsavam

ఈ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో మహేష్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందించనున్నాడని సమాచారం. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

CASTING CALL for Male and Female Characters .
Requirements –
Age Group between 15 to 50 years
Full Size and Close Up photos ( 2 + 2 = 4 Copies )
Contact Details –
Email id - This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
Mobile Number – 9703456060 , 8142512222

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Brahmotsavam  casting call  

Other Articles