Nikhil surya vs surya movie censor report

Surya Vs Surya Movie Latest news, Nikhil Surya Vs Surya movie news, Nikhil Surya Vs Surya movie details, Nikhil Surya Vs Surya movie, Nikhil Surya Vs Surya movie poster, Surya Vs Surya movie poster, Surya Vs Surya movie latest updates, Nikhil latest news, Nikhil movie news, Surya Vs Surya telugu jukebox, Surya Vs Surya movie videos

Nikhil Surya Vs Surya Movie Censor Report: Nikhil Upcoming movie Surya Vs Surya. This Movie Censor process completed.

సూర్య vs సూర్యకు క్లీన్ U సర్టిఫికెట్.... మార్చి 5న విడుదల

Posted: 03/03/2015 04:37 PM IST
Nikhil surya vs surya movie censor report

నిఖిల్ ‘సూర్య vs సూర్య’ సినిమాతో హ్యట్రిక్ హిట్ కొట్టడానికి సిద్ధమయ్యాడు. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ సినిమాల తర్వాత నిఖిల్ నటించిన ‘సూర్య vs సూర్య’ ఈనెల 5వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, క్లీన్ U సర్టిఫికెట్ సొంతం చేసుకున్నారు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు.

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వస్తోంది. ఫార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే ఓ యువకుడు తన జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనే కథాంశంతో రూపొందుతోంది. నిఖిల్ సరసన త్రిథ హీరోయిన్ గా నటించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Surya Vs Surya  Censor report  

Other Articles