Uttama villain tamil audio released

Uttama Villain tamil audio released, Kamal Haasan Uttama Villain Audio, Kamal Haasan Uttama Villain Audio Date, Kamal Haasan Uttama Villain songs, Kamal Haasan Uttama Villain audio on des 31, Kamal Haasan Uttama Villain movie news, Kamal Haasan Uttama Villain movie, Kamal Haasan Uttama Villain news, Kamal Haasan Uttama Villain stills, Kamal Haasan Uttama Villain posters, Uttama Villain Teaser, Uttama Villain teaser released, kamal haasan Uttama Villain teaser released, Uttama Villain Latest Teaser, kamal haasan

Uttama Villain tamil audio released: Kamal Haasan's 'Uttama Villain' to release on April 2. Kamal Haasan Uttama Villain tamil audio stills. Eros International bags theatrical rights.

విడుదలైన ఉత్తమ విలన్ తమిళ ఆడియో

Posted: 03/02/2015 10:07 AM IST
Uttama villain tamil audio released

ప్రముఖ తమిళ నటుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉత్తమ విలన్’. నటుడు రమేష్ అరవింద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ప్రముఖ ఇంటర్నేషనల్ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యం అందిస్తోంది. తిరుపతి బ్రదర్స్, రాజ్ కమల్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. గిబ్రన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో నిన్న విడుదలయ్యింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. తాజాగా మరో ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. ఈ ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తూ, మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.

కమల్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆండ్రియా, పూజ కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే బాలచందర్, కె.విశ్వనాథ్, ఆండ్రియా, పూజ కుమార్, ఊర్వశి వంటి భారీతారాగణం నటించారు. త్వరలోనే తెలుగు ఆడియో కూడా విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్ర తెలుగు వర్షెన్ కు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Uttama Villain  tamil  audio  released  theatrical  rights  news  

Other Articles