Actress ramya sri speech at o malli audio launch

Actress Ramya sri speech at O malli audio launch, O malli audio released, Ramyasri O malli movie news, Ramyasri O malli audio, Ramyasri O malli trailers, Ramyasri O malli teaser, Ramyasri O malli songs, Ramyasri O malli details, Ramyasri sexy stills, Ramyasri topless photoshoot, Ramyasri hot stills, Ramyasri cleavage stills, Ramyasri

Actress Ramya sri speech at O malli audio launch: Actress ramya sri turns as a director. her latest movie o malli audio released.

హాట్ భామలో మణిరత్నం కనిపించాడట

Posted: 02/28/2015 12:36 PM IST
Actress ramya sri speech at o malli audio launch

నటి రమ్యశ్రీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఓ మల్లి’. రమ్యశ్రీ, ఆకాష్, రఘుబాబు, శ్రీధర్, వేణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యశ్రీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్.ఎ.ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో బి.ప్రశాంత్ నిర్మించారు.

సునీల్ కశ్యప్, కృష్ణమూర్తి సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సంధర్భంగా రమ్యశ్రీ మాట్లాడుతూ... నేను దాదాపు ఏడెనిమిది భాషల్లో బిజీగా అనేక పాత్రల్లో నటించాను. ఈ సినిమా కథ అనుకున్నప్పుడు వేరే ఎవరైనా నిర్మాత అయితే ఎలా చేస్తారోనని ఈ సినిమాను తానే చేశానని తెలిపింది.

అలాగే... ఈ సినిమా కోసం దాదాపు రెండున్నరేళ్లుగా కష్టపడ్డాను. చాలా ఇబ్బందులకోర్చి, సినిమాను అనుకున్న సమయంలో పూర్తి చేయగలిగాను. ఇందుకోసం నా బ్రదర్ ప్రశాంత్ నాకు అండగా నిలబడ్డారు. ఈ సినిమాకు కోసం అరకులో దాదాపు రెండు నెలలు చలిలో యూనిట్ అంతా కష్టపడ్డాం. సినిమాటోగ్రాఫర్ దత్తుగారైతే ‘నీలో నేను మణిరత్నంను చూస్తున్నానమ్మ’ అని అన్నారు. అలాగే సునీల్, కృష్ణ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను అంటూ ఏదో తెలియని బాధతో మాట్లాడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ramya sri  speech  O malli  audio  launch  telugu  news  

Other Articles