Kajal agarwal randeep hooda doh lafzon ki kahani romantic movie deepak tijori director

kajal agarwal, do lafzon ki kahani movie, randeep hooda, deepak tijori news, kajal agarwal latest news, kajal agarwal doh lafzon ki kahani, kajal agarwal photos, kajal agarwal movie updates, kajal agarwal gossips, kajal agarwal hot scenes

kajal agarwal randeep hooda doh lafzon ki kahani romantic movie deepak tijori director : Kajal agarwal doing romantic movie in bollywood with randeep hooda which is titled as do lafzon ki kahani.

బాలీవుడ్ విలన్ తో కాజల్ రొమాంటిక్ టచ్...

Posted: 02/26/2015 11:19 AM IST
Kajal agarwal randeep hooda doh lafzon ki kahani romantic movie deepak tijori director

దక్షిణాది సినీపరిశ్రమను తన అందచందాలతో ఊపు ఊపేస్తున్న కాజల్ అగర్వాల్ కు సంబంధించి తాజాగా ఓ గరంగరం వార్త చక్కర్లు కొడుతోంది. ఈమె ఓ బాలీవుడ్ విలన్ కు రొమాంటిక్ టచ్ ఇస్తోందని సమాచారం! నిన్నటివరకు ఇండస్ట్రీలో విలన్ గా కొనసాగిన ఆ నటుడికి ఈమె ప్రేమపాఠాలు నేర్పుతున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు తెలియాలంటే.. మేటర్ లోకి వెళ్లాల్సిందే!

కాజల్ కి ఇటు దక్షిణాది ఇండస్ట్రీతోపాటు హిందీలోనూ మంచి ఫాలోయింగ్ వుంది. ఇదివరకే ఆమె నటించిన ‘సింగం’, ‘స్పెషల్ 26’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో అక్కడ కూడా ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమెకు బాలీవుడ్ నుంచి మరో ఆఫర్ వరించింది. ‘దో లఫ్జోన్ కి కహానీ’ పేరుతో రూపొందనున్న ప్రేమకథాచిత్రంలో ఈమె నటించనుందని సమాచారం! ఇందులో ఈమె ప్రముఖ రచయిత్రి పాత్రలో కనిపిస్తుందని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇక ఇంతవరకు విలన్ పాత్రల్లో నటించిన రణదీప్ హుడా ఈ సినిమాలో తొలిసారి రొమాటింగ్ హీరోగా నటించనున్నాడు. ఇతనికి, కాజల్ కి మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వుంటాయని మూవీ యూనిట్ పేర్కొంటోంది. మూవీ స్ర్కిప్ట్ డిమాండ్ మేరకు అందులోని పాత్రలకు కాజల్, రణదీప్ చక్కగా సరిపోతారనే ఉద్దేశంతో వారినే తీసుకున్నట్లుగా దర్శకుడు దీపిక్ తిజోరీ చెబుతున్నాడు. ఇందులో రణదీప్ మాజీ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా కనిపించనున్నాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kajal agarwal  randeep hooda  doh lafzon ki kahani  bollywood news  

Other Articles