Allu arjun son of sathyamurthy movie release date

Allu Arjun Son of Sathyamurthy Movie Release Date, Son of Sathyamurthy Movie Shooting Details, Allu Arjun Son of Sathyamurthy Movie, Allu Arjun Son of Sathyamurthy Movie news, Son of Sathyamurthy Movie news, Son of Sathyamurthy Movie shooting details, Son of Sathyamurthy Movie latest news, Allu Arjun Son of Sathyamurthy movie news, Allu Arjun Son of Sathyamurthy movie details, Allu Arjun Son of Sathyamurthy movie updates, Son of Sathyamurthy movie Release Date, Allu Arjun movie news, Allu Arjun, Son of Sathyamurthy, Allu Arjun news, Allu Arjun movies, Allu Arjun latest news, Allu Arjun, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy

Allu Arjun Son of Sathyamurthy Movie Shooting Details: Stylish star Allu Arjun Upcoming movie Son of Sathyamurthy. Trivikram srinivas director, Devi sri prasad music director.

ఎప్రిల్ 2న సన్నాఫ్ సత్యమూర్తి విడుదల

Posted: 01/31/2015 03:04 PM IST
Allu arjun son of sathyamurthy movie release date

అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు.

బన్నీ ఇందులో స్టైలిష్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం బన్నీలుక్ కొత్తగా వుండాలని దర్శకుడు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ సినిమాలో అల్లుర్జున్ లుక్ బ్రిటీష్ హీరో లుక్ లాగా ఉంటుందని సమాచారం. బన్నీ సరసన ముగ్గురు అందమైన భామలు నటిస్తున్నారు. సమంత, ఆదాశర్మ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వేసవి సెలవుల్లో ఎప్రిల్ 2వ తేదిన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles