Actress sanjana drinking toddy

Actress Sanjana drinking toddy, Actress Sanjana latest stills, Sanjana movie news, Sanjana hot news, Sanjana kannada movies, Sanjana movie updates, Sanjana latest stills, Sanjana stills, Sanjana telugu movies, Sanjana toddy news, Sanjana drinks toddy, Sanjana news, Sanjana toddy drinking, Sanjana

Actress Sanjana drinking toddy: Actress Sanjana drinking toddy photo in social media. Kananda actress Sanjana latest stills, Sanjana movie news, Sanjana hot news, Sanjana kannada movies, Sanjana movie updates, Sanjana latest stills, Sanjana stills, Sanjana telugu movies, Sanjana toddy news, Sanjana drinks toddy, Sanjana news, Sanjana toddy drinking, Sanjana

బుజ్జిగాడి మరదలు కల్లు తాగేసింది!

Posted: 01/30/2015 12:54 PM IST
Actress sanjana drinking toddy

ప్రభాస్ హీరోగా నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో త్రిష చెల్లెలిగా, ప్రభాస్ మరదలిగా నటించిన హీరోయిన్ సంజన గుర్తుందా? తెలుగులో పలు సినిమాల్లో నటించిన సంజనకు... ప్రస్తుతం తెలుగులో ఆఫర్లు లేక కన్నడకు మకాం మార్చేసింది.

ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ, హీరోయిన్ ఆఫర్ల కోసం తెగ ఆరాటపడుతోంది. అయితే సినీ ఆఫర్ల విషయం కాస్త పక్కనపెడితే... హీరోయిన్లు అనే కాకుండా... ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా చాలా రకాల కోరికలు వుంటుంటాయి.

ఏదైనా నచ్చితే కొనెయ్యాలని, లేదా అది దక్కించుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఛాన్స్ వస్తే మాత్రం ఎవరు వదులుకోరు. ఇక్కడ సంజనకు కూడా ఓ ఛాన్స్ వచ్చినట్లుగా వుంది. అందుకే తెగ రెచ్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇంతకీ సంజన ఏ విషయంలో రెచ్చిపోయిందని అనుకుంటున్నారా?

సంజనకు కల్లు తాగాలని అనిపించిదట. అంతే... వెంటనే ఆకు పట్టి కల్లు తాగేసింది. సంజన కల్లు తాగిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పైగా కల్లు తాగడం వల్ల హెల్త్ కు మంచిదంటూ సంజన తన స్నేహితులతో చెబుతోందట. మరి ఈ ఫోటో గురించి సంజన ఏం చెప్పనుందో త్వరలోనే తెలియనుంది.

కల్లు రుచి ఎలా వుందో... కల్లు తాగడం వల్ల సంజన ఎలా ప్రవర్తించిందో... అసలు ఏం జరిగిందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కన్నడంలో వరుస చిత్రాలతో బిజీగా వుంది. అలాగే తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sanjana drinking toddy  Sanjana movie news  Sanjana hot news  

Other Articles