Duabai gama awards on feb 6

gama awards, dubai gama awards, gama awards latest news, gama awards latest updates, gama awards honour tolly wood celebrities, gama awards 2015, gama awards 2014, gama awards photos, gama awards pics, bapu gama awards, k vishwanath gama awards, murali mohan gama award, krishnam raju gama award, sirivennnala sitarama shastry gama awards, bramhanandam gama awards, koti gama awards allari naresh gama awards, sharwanand gama awards, kesari trimuthulu gama awards chairman, gama awards chairman kesari trimoorthulu

dubai andhra musical awards to honour k.vishwanath with life achivement award

ఫిబ్రవరి 6న దుబాయ్ గామా అవార్డుల వేడుక

Posted: 01/25/2015 06:36 PM IST
Duabai gama awards on feb 6

సినిమా రంగంలో తమ ప్రతిభను కనబర్చి.. ప్రేక్షకుల ఆదరణ, అభిమానాలు పోందిన తారలను ఎంచుకుని వారికి దుబాయ్ లోని తెలుగు వారు అందించే అవార్డుల ప్రధాన కార్యక్రమే గామా (దుబాయ్ ఆంధ్రా మ్యూజిక్ అవార్డ్స్)  అవార్డుల వేడుక. గత కొన్నేళ్లుగా దుబాయ్ లోని తెలుగువారు తెలుగు సినీ కళామతల్లి ఆశీస్సులను పొందిన నటీనటులను సత్కరిస్తుంటారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నటీనటులకు, అవార్డలను పట్టం కడుతూ అత్యంత కన్నుల పండుగగాసాగే కార్యక్రమమే గామా అవార్డుల ప్రధానం.. ఈ ఏడాది ఫిబ్రవరి 6న నిర్వహించనున్నారు. దుబాయిలో జబీన్ పార్క్ వేదికగా ఈ అవార్డుల కార్యక్రమం భారి ఎత్తున జరగనుంది. అని గామా చైర్మెన్ కేసరి త్రిమూర్తులు తెలిపారు.

సినిమా రంగానికి ఎనలేని సేవలను అందించిన ప్రముఖ దర్శకులు, కళా తపస్వి కె.విశ్వనాధ్ కు గామా జీవన సాపల్య పురస్కారం అందజేస్తున్నట్టు చెప్పారు. 2014 సంవత్సర అవార్డుల వేడుకలో ఆయనను సత్కరిస్తున్నట్టు తెలియజేశారు. మురళి మోహన్, కృష్ణం రాజు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, బ్రహ్మానందం, సంగీత దర్శకులు కోటి, అల్లరి నరేష్, శర్వానంద్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. సలోని, సదాల స్పెషల్ పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలీ, సుమ యాంకర్లుగా వ్యవహరించనున్నారని కేసరి త్రిమూర్తులు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gama awards  trimoorthulu  tollywood  k vishwanath  

Other Articles