Deepika padukone latest deep cleavage show bollywood public event

deepika padukone latest news, deepika padukone cleavage show, deepika padukone hot photos, deepika padukone cleavage controversy, deepika padukone hot gallery, deepika padukone controversies, deepika padukone photo shoot

deepika padukone latest deep cleavage show bollywood public event : deepika padukone creates sensation by showing her deep cleavage show in a bollywood public event.

ఎన్ని విమర్శలొచ్చినా.. తాను మారనంటోంది!

Posted: 01/24/2015 06:50 PM IST
Deepika padukone latest deep cleavage show bollywood public event

మోడల్’గా కెరీర్ ప్రారంభించి నేడు బాలీవుడ్ రాణిగా పేరు సంపాదించిన దీపికా.. ఎన్ని విమర్శలొచ్చినా తాను మాత్రం మారనంటోంది! ఇటీవలే దీపికా పదుకొనెకి సంబంధించిన క్లీవేజ్ విషయంలో పెద్ద రాద్ధాంతం జరిగిన విషయం తెలిసిందే! ఓ ప్రముఖ పత్రిక ఈమె క్లీవేజ్’పై ప్రచురించిన వార్తను చూసి భగ్గుమన్న దీపికా.. తనదైన స్టైల్లో జవాబిచ్చింది. పైగా ఆ సమయంలో మహిళల మర్యాదల ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. ఇక ఆమెకు మద్దతుగా బాలీవుడ్ ప్రముఖులు సైతం దిగొచ్చారు. ఈ క్రమంలోనే కొందరు దీపికపై పెదవి విరిచారు కానీ.. చివరికి ఈ అమ్మడే ఆ పోరాటంలో గెలుపొందింది. అంతేకాదు.. ఆ వివాదం సద్దుమణిగినప్పటి నుంచి ఈ అమ్మడు తన అందాలను మరింతగా ఆరబోస్తూ కనువిందు చేస్తోంది!

deepika-cleavage-show

ఇదిలావుండగా.. తాజాగా ఈ అమ్మడు ఓ పబ్లిక్ ఈవెంట్’లో హాజరుకాగా అక్కడ తన క్లీవేజ్ అందాలను ప్రదర్శిస్తూ కెమెరాలన్నింటినీ తనవైపు తిప్పుకుంది. మునుపటికంటే ఈసారి మరింత హాట్’గా కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచింది. ప్రస్తుతం ఈమె ఈ క్లీవేజ్ ఫోటో గురించే అటు బాలీవుడ్ నుంచి ఇటు దక్షిణాది ఇండస్ట్రీ వరకు చర్చలు కొనసాగుతున్నాయి. ఆమె మీద ఇప్పటికే ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. తాను మాత్రం మారనంటూ ఇలా భారీ ఎక్స్ పోజింగ్ ఇచ్చేస్తోంది. సినిమాలో అయితే ఏమో అనుకోవచ్చు కానీ.. ఇలా పబ్లిక్ ఫంక్షన్’లలో కూడా అంతగా అందాలను ఆరబోయాల్సిన అవసరమేముంది..? అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : deepika padukone cleavage show  bollywood heroines hot photos  

Other Articles