Aayan turns santa claus

aayan turns santa claus, popular star allu arjuns son aayan, allu arjuns son aayan as santa claus, aayan surprises as santa claus, aayan wishes as santa claus, aayan greets happy christmas as santa claus, aayan christmas greetings, aayan christmas greetings as santa claus, allu arjun movie news, allu arjun latest updates, allu arjun updates, allu arjun latest news, tollywood news

popular movie star allu arjuns son aayan turns santa claus on christmas to wish happy merry christmas to one and all

శాంతాక్లాస్ అవతారంలో వున్న చిన్నారి ఎవరో గుర్తించారా..?

Posted: 12/25/2014 02:42 PM IST
Aayan turns santa claus

క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మనకు హ్యాపీ మేరీ క్రిస్ట్ మస్ అంటూ శుభాకాంక్షలు చెప్పాడానికి వచ్చిన ఈ చిన్నారి శాంతాక్లాస్ ఎవరో గుర్తించారా..? నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఛాచా నెహ్రూ గెటప్ లో మన ముందుకు వచ్చిన అల్లరి చిన్నారే.. ఈ శాంతాక్లాస్ బుల్లోడు. సర్వమత సౌభ్రాభృత్వాన్ని చాటుతూ.. క్రిస్టమస్ పర్వదినాన శాంతాక్లాస్ గెటప్ లో వచ్చి.. అందరినీ అబ్బురపర్చాడు. ఇంతకీ ఈ ఛిన్నారి ఎవరో గుర్తంచారా..? వెండి తెరకు పరిచయం కాకుండానే తనకంటూ ఫ్యాన్ పాలోయింగ్ పెంచుకుంటున్న ఈ అల్లారి బుల్లోడే.. అల్లూ వారి బుల్లోడు.

సినిమా సినిమాకు డిఫరెంట్ లుక్, వైవిధ్యభరితమై పాత్రలు, నటన, డాన్స్, స్టెప్స్తో వెండితెరపై 'నాన్న' మెరుస్తుంటే... ఔరా అంటూ ప్రేక్షకులే విస్మయం చెందుతున్నారు. కానీ అల్లూ వారి బుల్లోడు నేనేం తక్కువ తిన్నానా..? అంటూ ఇప్పటి నుంచే ఢిఫరెంట్ గెటప్ లతో అందరనీ అబ్బురపరుస్తున్నాడు. సందర్భాన్ని బట్టి ఆయా గెటప్లతో అదరగొడుతున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికైనా గుర్తించారా..? ఇతగాడు ఎవరో..? ముద్దులోలికే చిన్నారి చూసి బుగ్గపై ముద్దు పెట్టాలనుకునేలా వున్నా.. ఇతగాడే.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్. ఈసారి రెడ్ అండ్ వైట్ కలర్ దుస్తులలో శాంటాక్లాజ్ డ్రస్తో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా బన్నీ తన కుమారుడిని శాంటాక్లాజ్గా ముస్తాబు చేసి ఫోటో తీశాడు. ఈ ఫోటోను తన ఫేస్బుక్లో అప్ చేయటం... చిన్నోడికి లైక్ల మీద లైక్లు వస్తున్నాయి. మరి అల్లువారి మనవడా...మజాకానా. మరి మీరూ లైక్ చేశారా..? వెంటనే లైక్ బటన్ నొక్కండి..


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aayan  allu arjun  santa claus  chirstmas  tollywood  

Other Articles