Manchu laxmi new year celebrations destination

manchu laxmi new year celebrations, manchu lakshmi new year place, manchu laxmi latest updates, manchu lakshmi daughter, manchu laxmi new movie updates, tollywood stars new year celebrations, tollywood latest news updates

manchu laxmi new year celebrations destination : manchu laxmi says about her new year celebration plan that she want to go for a hot place which will give heat to her baby, manchu lakshmi along with her baby and husband will go to a hot place still not decided

కూతురు కోసం మంచును వదిలేస్తోంది

Posted: 12/18/2014 11:48 AM IST
Manchu laxmi new year celebrations destination

‘‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’’ అన్నట్లుగా.., ‘‘టాలీవుడ్ మహిళలందు మంచు లక్ష్మి వేరు’’ అని అందరికి తెలిసిందే. ఈ డేరింగ్.., డ్యాషింగ్ ఉమన్ ఏది చేసినా సంచలనం..., వినూత్నం. ఇలా చెప్పకుంటూ పోతే మంచు ఆడపడుచు గురంచి చాలానే ఉన్నాయి. సినిమాలు తీయటంలో.., నటించటంలోనే కాకుండా.., టీవీ షోలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ అమ్మాయిలు ఇలా కూడ ఉండవచ్చు అని నిరూపించింది. ఈ మద్యే గర్బం దాల్చకుండా సరోగసి విధానంలో బిడ్డను పొంది సంచలనం కల్గించింది. అన్ని విషయాల్లోనూ అందరికంటే ఓ అడుగు ముందుండే లక్ష్మి ప్రసన్న.., న్యూ ఇయర్ వేడుకలకు కూడా ప్లాన్ చేసుకుంటోంది.

మామూలుగా అయితే మంచులో ఆడుకోవటం ఈమెకు ఇష్టం. అయితే ప్రస్తతం నెలల వయస్సున్న బిడ్డకు తల్లి కావటంతో.., చిన్న పాపను తీసుకుని చలిగా ఉండే విదేశాలకు వెళ్లేందుకు ప్రయ్నతించటం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ లో కూడా చలి ఎక్కువగా ఉండటంతో ఇక్కడ కూడా ఉండదట. ఏదైనా వేడిగా ఉండే ప్రాంతం అయితే వేడుకలకు బెటర్ అని ప్రిఫర్ చేస్తోంది. గతంలో స్పెయిన్, ఆమ్ స్టర్ డామ్ వెళ్లి రావటంతో ఈ సారి సమ్ థింగ్ కొత్త ప్లేస్ కు వెళ్దామని భర్తకు చెప్పిందట. మరి భర్త ఆఫ్ లక్ష్మి ఎక్కడకు తీసుకెళ్తాడో.., ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో తెలియాలంటూ న్యూ ఇయర్ వరకు ఆగక తప్పదు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles