Raghuvaran btech movie contest

raghuvaran btech movie contest, raghuvaran btech contest questions, raghuvaran btech latest updates, raghuvaran btech release date, raghuvaran btech trailer teaser, raghuvaran btech latest photos, raghuvaran btech songs, tollywood telugu movies in 2014, telugu movies releases in 2015 january, tollywood latest news updates

raghuvaran btech movie contest : dhanush latest movie raghuvaran btech releasing on 01january 2015, before that for craze this movie unit runs a contest. raghuvaran btech movie unit gives chance to dine with dhanush and anirudh with a contest

వీరిని కలవాలంటే ఈ కాంటెస్ట్ గెలవాలి

Posted: 12/18/2014 11:27 AM IST
Raghuvaran btech movie contest

ఒకే పాటతో సౌత్ ఇండస్ర్టీ అంతా పాపులర్ అయిన హీరో ‘ధనుష్’ కొత్త సినిమా ‘రఘువరన్ బీ.టెక్’ తెలుగులో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ చివరిదశ డబ్బింగ్ ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1న విడుదల అవుతుందని మూవీ యూనిట్ ప్రకటించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వేల్లై ఇల్లా పట్టదారి’ డబ్బింగ్ సినిమా అయిన ‘రఘువరన్ బీ.టెక్’ తెలుగులో కూడా విజయం సాదిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సినిమాకు పాపులారిటీ, క్రేజ్ తీసుకొచ్చేందుకు మూవీ యూనిట్ కొత్త ఎత్తులు వేస్తోంది.

ధనుష్ ను కలిసే అవకాశం పేరుతో కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ధనుష్ తో పాటు ‘వై దిస్ కొలవరి’ పాట సంగీత దర్శకుడు అనిరధును కలవటంతో పాటు వీరితో కలిసి భోజనం చేసే అవకాశంను మూవీ యూనిట్ అందిస్తోంది. ఈ లక్కీ ఛానస్ కొట్టేయటానికి చేయాల్సిందల్లా.., వారిద్దర్నీ ప్రశ్నలు అడగాలి. అయితే ఏం ప్రశ్నలు అడుగుతారో ముందుగానే మెయిల్ చేస్తే..., వాటిని పరిశీలించి విజేతలను ఎంపిక చేస్తారు. గెలిచిన వారికి ఇద్దరు స్టార్లతో కలిసి భోజనం చేయటంతో పాటు ముచ్చటించే అవకాశం వస్తుంది. సో మీరూ మెదడుకు కాస్త పదును పెట్టి ప్రశ్నలను మెయల్ చేయండి.., స్టార్ డిన్నర్ చాన్స్ కొట్టేయండి.

raghuvaran-btech-1

ఈ పోటికి వయస్సు పరిమితి ఉంది. కేవలం 17 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల లోపు వారికి మాత్రమే పోటిలో పాల్గొనే అర్హత ఉంది. మరో అవకాశం ఏమంటే.., లక్కీ డీప్ ద్వారా గెలిస్తే సినిమా ప్రీమియర్ షో చూసే అదృష్టం దక్కుతుంది. ఆడవారు విజేతలు అయితే తమతో పాటు సినిమాకు ఒకరిని తోడుగా తీసుకుని రావచ్చు. మీరు ప్రశలు అడగటంతో పాటు ఈ క్రింది ప్రశ్నలకు కూడా సమాధానాలు పంపండి.

If you are unemployed -
* How many jobs do you apply for in a week ?
* What do you do in your free time ?
* How does your family react when you still ask them money for your expenses ?

If you are employed -
* What did you want to become when you were studying and what are you doing now ?
* If you are doing something other than your dream job, what is stopping/stopped you from attaining your goal ?
* How many interviews did you attend and what difficulties did you face before getting this job ?

* What is your goal in life ?
* After graduation, how long will you be willing to wait to start your journey towards your goal ?
* How far would you go to make sure you reach your goal or would you compromise and do whatever comes your way for a living ?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuvaran btech contest  dhanush movies  tollywood latest  

Other Articles