C kalyan elected ffi general secretary

c kalyan elected ffi general secratary, c kalyan movie updates, murali mohan maa president, film federation of india members latest updates, ks ramarao latest updates, tollywood latest news updates, telugu censor board dhanalaxmi latest updates

c kalyan elected ffi general secratary : telugu producer c kalyan elected as film federation of india general secratary and ks ramarao, murali mohan elected as vice presidents of the body

టాలీవుడ్ కు కొన్ని శుభపరిణామాలు

Posted: 12/17/2014 09:24 AM IST
C kalyan elected ffi general secretary

తెలుగు ఇండస్ర్టీకి కొద్ది రోజులుగా వరుసగా శుభవార్తలు వస్తున్నాయి. తెలుగు నిర్మాత సీ.కళ్యాణ్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈయనతో పాటు తెలుగువారైన కె.ఎస్ రామారావు, మురళీ మోహన్ ఎప్.ఎఫ్.ఐ. ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. గతంలో కళ్యాణ్ సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులుగా పనిచేశారు. జాతీయ ఫెడరేషన్ లో ముగ్గురు తెలుగు వారు ఉండటం టాలీవుడ్ కు శుభపరిణామమే అని చెప్పాలి. వీరి వల్ల తెలుగు సినిమాలకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇండస్ర్ట్టీలో అగ్ర నిర్మాతలు, డైరెక్టర్లను తెగ ఇబ్బంది పెట్టిన సెన్సార్ బోర్డు ధనలక్ష్మి ఈ మద్యే బదిలీ అయ్యారు. సినిమాల్లో అశ్లీలత, దూషణలను ఏ మాత్రం సహించని ఆమె చాలా సినిమాలను ఇబ్బంది పెట్టారు. అలాంటి ఆఫీసర్ బదిలి కావటం చాలామందికి శుభవార్త అవుతుంది కదా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : c kalyan ffi  tollywood industry  murali mohan latest  

Other Articles