Tamanna rejected kannada star puneeth rajkumar movie offer

tamanna rejected puneeth movie, tamanna ignores puneeth kannda movie, tamanna next movie, tamanna movie updates, kannada movie updates, puneeth next movie updates, tollywood latest news updates, tamanna in arya movie, koliwood movie updates

tamanna rejected kannada star puneeth rajkumar movie offer : amanna Bhatia has rejected a golden opportunity to work with Sandalwood power star Puneeth Rajkumar, where she has turned down the offer to be part of the Dodamane Huduga.

ఏమిలేకపోయినా ఎగిరిపడుతోంది

Posted: 11/27/2014 03:53 PM IST
Tamanna rejected kannada star puneeth rajkumar movie offer

మిల్కిబ్యూటీ తమన్నా వ్యవహారం ‘ఏమి లేకపోయినా ఎగిరెగిరి పడుతోంది’ అన్నట్లుగా ఉంది. అసలే సినిమా చాన్సులు లేక.., ఎలా అని బాధపడుతుంటే వచ్చిన ఆఫర్లు కూడా వదిలేసుకుంటోందట. శాండిల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం.., కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తాజాగా ఒక సినిమా తీస్తున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా తమన్నాకు ఛాన్స్ ఇచ్చాడట. అయితే మిల్కీ బ్యూటిమాత్రం ప్రాజెక్టును వద్దనుకుందని తెలుస్తోంది. తమన్నా కాదనటంతో చేేది లేక పునీత్ మరో హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నాడట.

వాస్తవంగా చూస్తే.., తమన్నాకు ఇప్పుడు సినిమా చాన్సులు లేవు. ప్రస్తుతం ఈ అమ్మడు కోలివుడ్ లో ఆర్య సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు తర్వాత తెలుగు, తమిళం, బాలీవుడ్ లో ఛాన్సులు లేవు. ఇలాంటి సమయంలో టైం వేస్ట్ చేసుకోకుండా వచ్చిన సినిమాను చేస్తే.., ఏదో ఒకటి చేసుకుంటూ ఇండస్ర్టీలో ఉంది అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ఖాళీగా ఉంది అంటే నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇంతకీ తమన్నా మనసులో ఏముందో... ఎలా ఆలోచిస్తుందో..?

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tamanna  puneeth  movie  sandalwood  

Other Articles