Temper ntr first new look

emper ntr first new look, temper movie first look, temper new look, temper movie ntr photos, temper latest news updates, ntr and kajal in temper movie, temper release date, temper songs, tollywood latest news updates

temper ntr first new look : junior ntr latest movie temper released first look of ntr with three photos, one of temper first look photo is with white shirt second one with no shirt and third photo is of ntr and heroine photos

ఎన్టీఆర్ కూ తప్పని లీకులు టాప్ లెస్ ఫొటోల హల్ చల్

Posted: 11/26/2014 03:49 PM IST
Temper ntr first new look

ఫ్యాన్స్ అంతా ఆశగా ఎదురుచూస్తన్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘టెంపర్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. కొద్ది సేపటి క్రితం ఇంటర్నెట్ లో వచ్చిన ఈ ఫోటోలు అప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. టెంపర్ ఫొటోల పేరుతో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలు అఫీషియల్ గా విడుదల చేసినవి కాదు అని తెలుస్తోంది. ఇవి లీకైన ఫొటోలుగా స్పష్టం అవుతోంది. మరో రెండు రోజుల్లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రానున్న నేపథ్యంలో ఇలా ఫోటోలు లీక్ అయ్యాయి. గతంలోనూ ఇతర హీరోలకు సంబంధించి ఫోటోలు లీక్ కాగా ఇప్పుడీ కల్చర్ ‘టెంపర్’కు పాకింది. మరి ఇవే ఫొటోలను విడుదల చేస్తారో.., లేక కొత్త ఫొటోలను విడుదల చేస్తారో వేచి చూడాలి. కాని ఈ ఫోటోల్లో ఎన్టీఆర్ కొత్తగా కన్పిస్తున్నాడు అని చెప్పవచ్చు.

Jr-Ntr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : temper  ntr  first look  kajal  

Other Articles