Dilwale dulhania le jayenge new trailer

Dilwale Dulhania Le Jayenge new trailer, Dilwale Dulhania Le Jayenge songs, Dilwale Dulhania Le Jayenge records, Dilwale Dulhania Le Jayenge latest news, Dilwale Dulhania Le Jayenge movie watch download, shah rukh khan next movie updates, shah rukh khan in dilwale dulhania le jayenge, shah rukh khan latest updates, bollywood latest news updates, tollywod latest news updates

Dilwale Dulhania Le Jayenge new trailer : shah rukh khan ever green movie Dilwale Dulhania Le Jayenge still have a record on its own. Dilwale Dulhania Le Jayenge new trailer new trailer got good response from shah rukh fans and ddlj fans

రికార్డ్ హిస్టరీ రిపీట్ అయింది

Posted: 11/26/2014 01:45 PM IST
Dilwale dulhania le jayenge new trailer

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ ఎవర్ గ్రీన్ మూవీ ‘దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే’ మూవీ గురించి చెప్పనవసరం లేదనుకుంటా. ప్రేమకు కొత్త అర్ధాన్ని, కొత్త కోణంను చూపిస్తూ వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓ రికార్డు. విడుదలై వెయ్యి వారాలు అవుతున్నా థియేటర్లో ఇంకా ప్రదర్శించబడుతూ., ప్రేమ పరిమళాలు, షారూక్ క్రేజ్ ను చాటుతోంది. ఇరవై సంవత్సరాల క్రితం (1995) వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే రికార్డులు నమోదు చేసుకుంది. పాటలు, సినిమలోని డైలాగులు, నటన, కథ అంతా ఒకదాన్ని మించి ఒకటి సూపర్ అన్పిస్తాయి.

అందుకే ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఈ సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ సినిమా విడుదలై వెయ్యి వారాలు అవుతున్న సందర్బంగా రికార్డుల మూవీలోని కొన్ని సీన్లతో ట్రైలర్ విడుదల చేశారు. ఎంతయినా ‘దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే’ అందులోనూ షారూఖ్ సినిమా. ఎన్ని సంవత్సరాలయితే ఏమిటి అన్నట్లుగా రెండు రోజుల్లోనే ఈ ట్రైలర్ ను రెండున్నర లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ సంచలనాల ట్రైలర్ ను మీకోసం అందిస్తున్నాం.. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shah rukh khan  Dilwale Dulhania Le Jayenge  trailer  bollywood  latest news  

Other Articles