Nicki minaj releases hot photos of her latest video

nicki minaj movie news, nicki minaj hot photos, nicki minaj boobs photos, nicki minaj latest hot photos, nicki minaj video song hot photos, hollywood stars hot photos, hollywood latest news updates, telugu heroines latest hot photos, tollywood latest hot photos

nicki minaj releases hot photos of her latest video : hollywood heroine nicki minaj releases hot photos of her latest video song which is going to release soon. hollywood star nicki minaj latest hot photos creating sensation in internet by many of user searches

వీడియో సాంగ్ అంటూ అంతా విప్పి చూపించింది (ఫొటోలు)

Posted: 11/20/2014 02:51 PM IST
Nicki minaj releases hot photos of her latest video

పాపులారిటీ, స్పీడ్, క్రేజ్ కోసం సినిమా తారలు ఏమైనా చేస్తారని తెలిసిందే. ఈజీగా క్రేజ్ రావాలంటే ఎక్స్ పోజింగ్ సులువైన మార్గం అని హీరోయిన్లకు బాగా తెలిసి పోయింది. ఇండియాలో బాలీవుడ్ ఎక్స్ పోజింగ్ కు పెద్ద పీట వేస్తే.., ప్రపంచం మొత్తంమ్మీద హాలీవుడ్ ఎక్స్ పోజింగ్ రారాణిగా నిలుస్తోంది. ఇక్కడ విప్పేసి చూపించటం పెద్ద విషయమేమి కాదు. తాజాగా నిక్కి మినాజ్ అనే తార..., ఓ వీడియో సాంగ్ లో నటిస్తోంది. అనకొండ రేసీ సాంగ్ తర్వాత నటిస్తున్న ఈ పాటకు క్రేజ్ తెచ్చేందుకు మినాజ్ ఎక్స్ పోజింగ్ ను ఎంచుకుంది.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/NickiMinaj

వీడియో సాంగ్ లో తాను ఎలా కన్పిస్తానో ఫొటోలు విడుదల చేసింది. లింగరీలో బొంగరాలు తిరుగుతూ హీటెక్కిస్తున్న ఈ ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. బ్లాక్ డ్రస్ లో ఫుల్ టు సెక్సి లుక్ అప్పియర్ ఇస్తున్న నిక్కీని తలుచుకుంటేనే యూత్ కు చలి జ్వరం వస్తుందట. ఈ ఫొటోల దెబ్బతో తన మ్యూజిక్ వీడియో హిట్ కావటం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఆ హాట్ ఫోటోల సంగతేంటో మీరూ ఓ సారి చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nicki minaj  hot photos  video song  latest news  

Other Articles