Kill dil movie nakhriley song released

kill dil movie songs, kill dil latest news, kill dil release date, kill dil cast and crew, ranveer singh in kill dil, parineeti chopra in kill dil, ali zafar in kil dil, bollywood latest news

kill dil movie nakhriley song released : bollywood latest movie kill dil getting more popularity day by day latest news that movie new song nakhriley released. in nakhriley song of kill dil movie ranveer singh and parineeti chopra and ali zafar done excellent performance

మళ్ళీ చిందులేశారు.. చించేశారు

Posted: 11/01/2014 04:39 PM IST
Kill dil movie nakhriley song released

బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ‘కిల్ దిల్’ సినిమా అభిమానులకు రోజురోజుకూ క్రేజ్ పెంచుకుంటోంది. ఈ మద్య వచ్చిన ఓ పాటకు ఫ్యాన్స్ హిట్ కామెంట్ కొట్టగా... తాజాగా మరో పాట విడుదల అయింది. ఇది కూడా సూపర్ అంటున్నారంతా. రెండున్నర నిమిషాల పాటు ఉన్న ఈ పాటలో పరిణితితో కలిసి స్టెప్పులు వేసేందుకు రణవీర్ సింగ్, అలీ జఫర్ పోటి పడ్డారు. ఇక ఇద్దరు మగాళ్ళ మద్యన అమ్మడు.., అలరించేలా ఆడి పాడింది. భారీ సెట్ మద్య చేసిన గ్రూప్ సాంగ్ నీట్ గా రావటంతో పాటు సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మీరూ చూసి ఎంజాయ్ చేయండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kill dil  songs  bollywood  latest news  

Other Articles