Neha dhupia break up with her venezuela boyfriend james silverster

neha dhupia, neha dhupia hot photos, neha dhupia hot photo shoot, neha dhupia affairs, neha dhupia boyfriend, neha dhupia james silverster, neha dhupia bikini photos, neha dhupia hot gallery, neha dhupia latest photos

neha dhupia break up with her Venezuela boyfriend james silverster

నేహతో కోరిక తీర్చుకుని హ్యాండిచ్చిన ఇంగ్లీష్ లవర్!

Posted: 10/31/2014 09:27 PM IST
Neha dhupia break up with her venezuela boyfriend james silverster

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న భామలకు తెరమీద కనిపించని బాయ్ ఫ్రెండ్స్ వుండేవుంటారు. ఎవరికీ తెలియకుండా తమ లవర్ తో కొన్నాళ్లపాటు చట్టాపట్టాలేసుకుని తిరగడం... తర్వాత ఏవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగిపోయాయి. టాలీవుడ్ లో ఇటువంటి వ్యవహారాలు తక్కువేగానీ.. బాలీవుడ్ లో భామలైతే మాత్రం టిష్యూ పేపర్ ను వాడిపడేసినంత ఈజీగా తమ బాయ్ ఫ్రెండ్స్ ను మారుస్తూ వుంటారు. అక్కడున్న అగ్రతారల వ్యవహారం కూడా ఇంతే!

ఆ విషయాలు కాస్త పక్కనపెడితే.. హాట్ భామ నేహా ధూపియా వ్యవహారంలో కాస్త తిరకాసు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు కూడా రహస్యంగా ఓ బాయ్ ఫ్రెండ్ ను మూడేళ్లపాటు మెయింటేన్ చేసింది. తనకు ఇంతవరకు ప్రేమే కలగలేదని మీడియాతో చెప్పుకుంటున్న వచ్చిన ఈ అమ్మడు.. గత మూడేళ్లనుంచి వెనుజూలా అబ్బాయి అయిన జేమ్స్ సిల్వర్ స్టర్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని.. వీలు కుదిరినప్పుడల్లా విదేశాలకు కూడా వెళ్లారని వార్తలు బయటికొచ్చేశాయి. అయితే ఈ వార్తలను అమ్మడు ఖండించలేదు. దీంతో ఆమె రిలేషన్ నిజమేనని తేలిపోయింది. అయితే ఇంతలోనే ఏమైందో తెలీదుకానీ.. తాజాగా వీరిద్దరు బ్రేక్ అప్ అయ్యారనే వార్తలు వస్తున్నాయి.

గతమూడేళ్ల నుంచి నేహాధూపియాతో కలిసి ఇండియాలోనే సెటిల్ అయిన జేమ్స్.. అనుకోకుండా కొద్దినెలల కిందట యూఎస్ కు వెళ్లిపోయాడు. అప్పటినుంచి అతను మళ్లీ ఇండియాకు రాలేదట! అప్పటినుంచే వీరిద్దరి బంధానికి బీటలు పడ్డాయట! అతను దూరంగా వెళ్లినా తమ రిలేషన్ ను కంటిన్యూ చేద్దామని వారిద్దరు తెగ ప్రయత్నాలు కూడా చేశారట. కానీ ఫలితం లేకపోవడంతో బ్రేకప్ తీసుకోవడమే బెటరని భావించి వాళ్లు విడిపోయారని సమాచారం! ఈ విషయాలన్నీ వారిద్దరికీ అత్యంత సన్నిహిత ఫ్రెండ్ అయిన ఒకరు ఒక ఇంటర్య్యూలో వెల్లడించాడు. వాళ్లు మళ్లీ కలుస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles