Barbie handa and shraddha das goes bold in zid movie trailer

barbie handa, priyanka chopra, shraddha das, zid movie trailer, benaras media works, producer anubhav sinha, barbie handa topless, barbie handa hot photos, barbie handa hot gallery, priyanka chopra hot photos, shraddha das hot photos, zid movie trailer, zid movie teaser

barbie handa and shraddha das goes bold in zid movie trailer

శృంగారంలో అక్కను మించేసిన చెల్లెలు!

Posted: 10/30/2014 06:38 PM IST
Barbie handa and shraddha das goes bold in zid movie trailer

బాలీవుడ్ లో హాట్ తారగా పేరొందిన ప్రియాంకచోప్రా చెల్లెలు బార్బీ హందా కూడా బాలీవుడ్ ‘‘జిద్’’ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందనే విషయం ఇదివరకు తెలిసిన విషయమే! ఇప్పటికే ఆ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టాప్ లెస్ గా కనిపించి సెన్సేషన్ సృష్టించిన బార్బీ... తాజాగా ఆ మూవీకి సంబంధించిన విడుదలైన ట్రైలర్ తన శృంగారతత్వాన్ని పూర్తిగా ప్రదర్శించేసినట్లుగా కనిపిస్తోంది. మొదటిదెబ్బలోనే రుచి ఏంటో చూపించాలన్నట్టుగా ఈ అమ్మడు దాదాపు తన అందాలను ఆరబోసేసి యువకులను రక్తి కట్టించేస్తోంది. విడుదలైన ఒక్కరోజులోనే ఈ ట్రైలర్ లక్షల్లో వ్యూస్ సంపాదించేసింది. ప్రియాంక చెల్లెలు అన్న క్రేజ్ ఏమోగానీ... ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు శృంగారతార జాబితాలోకి చేరిపోవడం ఖాయమని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఈ అమ్మడితోపాటు శ్రద్ధా దాస్ కూడా నటిస్తోంది. కరణ్ వీర్ శర్మ హీరోగా నటిస్తున్నాడు.

కేవలం ట్రైలర్ లోనే బార్బీ హీరోతో కలిసి చాలా బోల్డ్ సీన్స్ లో కనువిందు చేసింది. టాప్ లెస్ గా కూడా కనువిందు చేసింది. ట్రైలర్ లోనే ఇంతగా రెచ్చిపోయిందంటే.. ఇక సినిమా మొత్తంలో ఎంతమేరకు అందాలను ఆరబోసిందోనంటూ అనుకుంటున్నారు. అలాగే శ్రద్ధాదాస్ కూడా ఈ సినిమాలో చాలా బోల్డ్ అవతారమే ఎత్తేసింది. బార్బీకు ఏమాత్రం తీసిపోకుండా బికినీలు వేసుకుని, బెడ్ రూమ్ సన్నివేశాల్లో సైతం రక్తికట్టించేసింది. ఇద్దరు ఒకరికొకరు ఏం తక్కువ కాదన్నట్టు బాగానే అందాలను ఆరబోసేశారు. దీంతో ఈ ట్రైలర్ ప్రస్తుతం అన్ని పరిశ్రమల్లోనూ టాక్ ఆప్ ది టౌన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర సంచలన సృష్టించడం ఖాయమంటూ దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. బెనారస్ మీడియా వర్క్స్ బ్యానర్ లో అనుభవ్ సిన్హా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barbie handa (mannara)  shraddha das  priyanka chopra  zid movie news  

Other Articles