Anushka sharma crazy at pk movie first teaser release funtion

anushka sharma, anushka sharma latest news, anushka sharma hot photos, pk movie first teaser, pk movie first teaser release, anushka sharma pk movie, anushka sharma bold avatar, anushka sharma bold photos, anushka sharma latest hot photo shoot, anushka sharma aamir khan, aamir khan movie news, aamir khan pk movie

anushka sharma crazy at pk movie first teaser release funtion

వేడకలో నగ్నంగా దర్శనమిచ్చిన అనుష్క!

Posted: 10/25/2014 11:10 AM IST
Anushka sharma crazy at pk movie first teaser release funtion

బాలీవుడ్ నటి అనుష్క శర్మ తాజాగా నటిస్తున్న ‘‘పీకే’’ చిత్రంలో భాగంగా తాను కూడా రేడియో పట్టుకుని వస్తానంటూ పోస్టర్ రిలీజ్ కు ముందు సంచలనం రేపిన విషయం తెలిసిందే! దాంతో ఆమె పీకే ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూశారు. తీరా ఆ ఫోస్టర్ రిలీజ్ అయిన అనంతరం అందరూ నిరాశపడ్డారు. అయితే ‘‘పీకే’’ టీజర్ వేడుకలో మాత్రం అనుష్క నగ్నంగా దర్శనమిచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఏ విధంగా అయితే ఆమీర్ ఫస్ట్ పోస్టర్ లో రేడియో పట్టుకుని నగ్నంగా కనిపించాడో.. అదే తరహాలో అనుష్క కూడా కనిపించి సంచలనం సృష్టించేసింది.

ఇటీవల పీకే టీజర్ రిలీజ్ సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ మూవీ యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. అయితే ఈ వేడుక నేపథ్యంలోనే ఆమీర్, అనుష్క, సంజయ్ దత్ ల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను కూడా ఆవిష్కరించారు. ఇందులో భాగంగానే ఆమీర్ నగ్నంగా రేడియో పట్టుకుని వున్న పోస్టర్ లో అనుష్క సందడి చేసి అందరినీ తృప్తి పరిచింది. తాను నేరుగా నగ్నంగా దర్శనమివ్వలేదు కానీ.. ఆమీర్ ఖాన్ నగ్న పోస్టర్ వెనుక తాను నిలబడి పోజులిచ్చింది. అలాగే మిగిలిన పోస్టర్లలో తమతమ తలలు వుంచి సరదాగా పోజులిచ్చారు రాజ్ కుమార్ హిరానీ, విధువినోద్ చోప్రా! ఏదేమైనా.. ఎటువంటి ఖర్చు వెచ్చించకుండా సంచలన వ్యాఖ్యాలతో, పోస్టర్లో మూవీకి ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేస్తున్నాడు ఆమీర్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka sharma  pk movie news  aamir khan  bollywood news  actresses bold photos  

Other Articles