Another poster of rajinikanth lingaa movie poster released

rajinikanth lingaa movie updates, lingaa movie posters, rajinikanth in lingaa movie, lingaa movie shooting photos, rajinikanth next movie, lingaa movie release date, lingaa movie songs, koliwood latest updates

another poster of rajinikanth lingaa movie poster released : tamil super star lingaa movie another poster released on tuesday 21october the movie going to release by 12december as rajini birthday gift fans have high expectations on this movie

రజిని ‘లింగా’ లేటెస్ట్ లుక్ ఇదే

Posted: 10/22/2014 10:52 AM IST
Another poster of rajinikanth lingaa movie poster released

తమిళ సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న ‘లింగా’ సినిమాకు సంబంధించి మరో పోస్టర్ విడుదల అయింది. దీపావళి పండగ కానుకగా రెండ్రోజుల ముందుగా అభిమానులకు రజినీ లుక్ అందించారు. సూపర్ స్టార్ డబుల్ రోల్స్ చేస్తున్న ఈ మూవీలో అనుష్క షెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజి ఫిలింసిటీలో జరుగుతోంది. పలు యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటలను ఫిలింసిటిలో షూట్ చే్స్తున్నారు. రాక్ లైన్ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలో వస్తున్న ఈ సినిమాకు రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

Linga

కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో వస్తున్న ‘లింగా’ సినిమా రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందుకోసం బాగా కష్టపడుతున్నారు. ఈ మద్యే సోనాక్షి తన పాత్రలకు డబ్బింగ్ పూర్తి చేశారు. అటు రజినీ కూడా ఇప్పటివరకు షూట్ జరిగిన తన పాత్రలకు డబ్బింగ్ ను ఒకే రోజులో చెప్పేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. భారీ బడ్జెట్ తో..,  అంతకు మించిన భారీ అంచనాలతో సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదల అయిన రజిని పోస్టర్ మీకోసం అందిస్తున్నాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lingaa  poster  rajinikanth  latest updates  

Other Articles