Manoj comprimised for sunny leone

current teega, current teega movie, current teega movie review, current teega latest updates, current teega latest photos, current teega release date, current teega sunny leone song, current teega songs free download, manchu manoj movies, manchu manoj wiki, manchu manoj latest movies, manchu manoj family, manoj upcoming movies, sunny leone, sunny leone hot, sunny leone latest photos, sunny leone song in current teega, latest updates, telugu latest updates, telugu movie news, telugu gossips

manchu manoj comprimised for sunny leone by accepting a certificate from sensor board because sunny leone song : film sensor board asks current teega movie unit to remove sunny leone song from current teega movie to give u/a certificate

సన్నీది చూసి సెన్సార్ షాకయ్యింది

Posted: 10/10/2014 05:32 PM IST
Manoj comprimised for sunny leone

సన్నీలియోన్ అందాలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో చెప్పే ఉదాహరణ ఇది. తెలుగులో సన్ని కన్పించే తొలి సినిమా ‘కరెంటు తీగ’ ఈ సినిమాతో అభిమానులు షాక్ అయ్యేలా ఎంట్రీ ఇస్తోందని టాక్ విన్పిస్తోంది. అభిమానులకు షాక్ విషయం విడుదల అయితే చెప్పలేము కానీ.., ఆమె అందాలను చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు మాత్రం నిజంగానే షాకయ్యారట. ‘కరెంటు తీగ’ సినిమాకు సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది రావటానికి కారణం లియోన్ అని తెలుస్తోంది.

ఎందుకంటే ఈ సినిమాలో సన్నీ ఐటం సాంగ్ చూసి..., ఇదెక్కడి డాన్సు, ఇవేమి బట్టలు అంటూ సెన్సార్ బోర్డు సభ్యులంతా నోళ్ళు వెల్లబెట్టారట. ఇలాంటి పాట ఉంది కాబట్టి A సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వగలము అని స్పష్టం చేశారు. అయితే U/A ఇవ్వాలని సినిమా యూనిట్ వర్గాలు కోరగా.., సన్నీ పాట తీసేయండి మీరు కోరుకుంది ఇస్తాం. లేదంటే బోర్డు ఇచ్చింది తీసుకుని వెళ్ళండి అని నిర్మొహమాటంగా చెప్పేశారట. కరెంటు తీగలో కరెంటు లేకుండే దానికి ఉండే విలువ, ఉపయోగం ఏమిటో అందరికి తెలుసు. అలాగే కరెంటు తీగ సినిమాలో సన్నీ లియోన్ స్టెప్టులు లేకపోతే ఇంకేముంది అనుకుని.., A సర్టిఫికెట్ తీసుకుని అంతా ఇంటికి వెళ్ళిపోయినట్లు మంచు మనోజ్ చెప్పారు.

ఎంతో డబ్బు ఖర్చుపెట్టి.., హాట్ గర్ల్ తో ఐటం సాంగ్ చేసి దాన్ని తీసేయమంటే.., సినిమా యూనిట్ కు మనసొప్పలేదు అని అంతా అంటున్నారు. సన్నీ కోసం మంచు ఫ్యామిలి ఇలా సర్దుకుపోవటం వారికి మంచే చేస్తుందని ఫిలింనగర్ వర్గాల టాక్.  మనోజ్ హీరోగా..,. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వస్తున్న ‘కరెంటు తీగ’ సినిమాను విష్ణు బ్యానర్ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. నాగేశ్వర రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. సినిమాలో సన్నీలియోన్ కేవలం ఐటం సాంగ్ వరకే పరిమితం కాకుండా.., ఓ కీ రోల్ చేసిందట. మూవీ విడుదల అయితేనే ఎలా కీ తిప్పిందో తెలిసేది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : sunny leone  current teega  manchu manoj  movie news  

Other Articles