Nikita gokhale creates sensational by commenting on bollywood superstars on her own website

nikita gokhale, nikita hot photo shoot, nikita gokhale topless photos, nikita gokhale bikini photos, nikita gokhale website, bollywood super star, bollywood kapoor family, bollywood bachchan family, bollywood medial, nikita gokhale sex tape

nikita gokhale creates sensational by commenting on bollywood superstars on her own website

సామాజిక సైట్ లో మరోసారి చెలరేగిన న్యూడ్ భామ!

Posted: 10/04/2014 12:25 PM IST
Nikita gokhale creates sensational by commenting on bollywood superstars on her own website

హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిపోవాలని తన బట్టలను పూర్తిగా విప్పేసి.. నగ్నంగా - అర్థనగ్నంగా హాట్ ఫోటోషూట్స్ ఇచ్చినప్పటికీ ఇంకా మూవీ ఆఫర్స్ రాకపోవడంతో నికితా గోఖలే మరోసారి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ లలో చెలరేగిపోయింది. భారతీయ స్త్రీల సంస్కృతిని పూర్తిగా మరిచిపోయి, కేవలం పేరుప్రతిష్టలకోసం నగ్నంగా పోజులిచ్చిందని ఇప్పటికే విమర్శలు ఎదుర్కుంటున్న ఈ సెక్సియెస్ట్ మోడల్.. ఈసారి బరితెగించేసింది. వాస్తవంగా చెప్పుకోవాలంటే.. చిత్రపరిశ్రమలో వుంటూ నగ్నంగా ఫోటోషూట్ లు ఇచ్చినాగానీ సినిమాల్లో ఆఫర్లు రాకపోతే కొంతమంది సంచలనాలు సృష్టించడం సహజం! ఇలా చాలామంది మోడళ్లు చేశారు కానీ.. ఈమెలా బరితెగించేంత సాహసం ఎవ్వరు చేయలేకపోయారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

తనకు ఇంతవరకు ప్రస్తుత కథానాయికలకు వున్నంత స్థాయి లభించలేదనో లేక మరే కారణంతోనో ఈమె ఇలా చేసిందో తెలియదు కానీ.. తన మనసులో వున్న అక్కసునంతా ఒక్కసారిగా వెళ్లగక్కింది. బాలీవుడ్ లో సూపర్ స్టార్ అవ్వాలంటే ఏ కపూర్ లేదా బచ్చన్ ఫ్యామిలీ నుంచే ఎంట్రీ ఇవ్వనక్కర్లేదంటూ ఈ అమ్మడు సంచలన వ్యాఖ్యలు చేసేసింది. ‘‘టాలెంట్ వుండే ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ అక్కర్లేదు. నేను దాన్నే నమ్ముకున్నా’’ అని తన సోషల్ సైట్ పేజీలో రాసుకుని సంచలనం క్రియేట్ చేసింది. దీంతో వారసత్వంగా వస్తున్న కొత్తతరం హీరోలందరూ ఆమె మీద తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ‘‘బట్టలు విప్పేసి అందాలను ఆరబోయడం కూడా ఒక టాలెంటేనా’’ అంటూ ఈమె మీద సెటైర్లు వేయడం ప్రారంభించేశారు. అవకాశాలు రావడంలేదన్నమాత్రాన ఈ అమ్మడు కూడా ఇలా వ్యవహరించకుండా వుండాల్సిందంటూ కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ఇంకా ఈ వ్యవహారం ఎంత దూరం వరకు వెళుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles