Kajal on her remuneration

kajal, kajal images, kajal aggrawal wiki, kajal agarwal facebook, kajal agarwal hot, kajal hot photos, kajal hot in saree photos, kajal latest hot photos, kajal family, kajal affair, kajal love, kajal agarwal remuneration, telugu heroines remuneration, actors remuneration, latest news, tollywood remunerations, bollywood, bollywood news, bollywood remuneration, bollywood upcoming movies, tollywood upcoming movies

heorine kajal agarwal given clarity on her remuneration in tollywood and also remuneration comparison in bollywood : tollywood is giving less remuneration when it compares with bollywood says kajal

మార్కెట్టు!, రేటు..!! అబ్బో పచ్చిగా మాట్లాడుతోంది

Posted: 10/02/2014 11:14 AM IST
Kajal on her remuneration

‘సీత కష్టం సీతది.. పీత కష్టం పీతది’ అన్నట్లుగా టాలీవుడ్ కష్టాలు టాలీవుడ్ వీ, బాలీవుడ్ బాధలు అక్కడివి. ఎవరి ప్రత్యేకతలు వారివి, ఎక్కడి కండిషన్లు అక్కడివి. అలాంటిది రెండిటిని పట్టుకుని పోల్చి చూసి టాలీవుడ్ ను కాజల్ చీప్ గా తీసి పారేసింది. ఇదంతా తన రెమ్యునరేషన్ గురించి. సినిమా హీరోలు, హీరోయిన్లు అంటే భారీ రెమ్యునరేషన్లు అందుకుంటారు. విలాసమైన జీవితం గడుపుతారు అని అందరికి తెలుసు. కాని ఇక్కడంత సీన్ లేదమ్మా అని చెప్తోందీ గుమ్మ. అంతా ఏదో ఊహించుకుంటున్నారు కానీ.., ఇక్కడంత ఇవ్వటం లేదు అని చెప్తోంది.

ఇక బాలీవుడ్ కంటే టాలీవుడ్ లో చాల తక్కువ ఇస్తున్నారు అని బాధపడుతోంది. అక్కడేమో ఒక్కొ సినిమాకు లకారాలు దాటి.., కోట్లను ముట్టచెప్పుతుంటే ఇక్కడ మాత్రం ఇవి అందుకోవటానికి నానా తంటాలు పడాల్సి వస్తోందని కాసుల కష్టాలన్ని పంచుకుంది. ఇక ఊరికే లక్షల రూపాయలు, కోట్ల డబ్బు కట్టలు ఎవరూ ఇవ్వరని చెప్తోంది. ఈ సందర్బంగా కాస్త ఎగ్జయిట్ అయిన కాజల్ పచ్చిగా మాట్లాడేసింది. మార్కెట్ లో మనకు ఉన్న డిమాండ్ ను బట్టి రేటు ఫిక్సవుతుంది. డిమాండ్ లేకుండా అడిగినంతా ముట్టచెప్పాలి అంటే కుదరదు కదా అంటోంది.

ఇక కోటి రూపాయలు అంటేనే చాలామంది కళ్ళు తేలేస్తారు. కాని కాజల్ సుందర్ మాత్రం కోటి కాదు కోటిన్నర అయినా తనకు తక్కవే అని అంటోంది. ఈ అమౌంట్ చాలా చిన్నది అని బాలీవుడ్ లో అయితే ఇంతకంటే ఎక్కువ వస్తుంది అని సెలవిస్తోంది. ఈ అమ్మడు చెప్తోంది నిజమే.., బాలీవుడ్ లో రెమ్యునరేషన్లు ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే వారి సినిమాలు హిందీలో వస్తాయి కాబట్టి దాదాపు అన్ని రాష్ర్టాల్లో విడుదల అవుతాయి. మరి టాలీవుడ్ లాంటి ప్రాంతీయ భాషా సినిమాలు ఒకటి, లేదా రెండు నుంచి మూడు రాష్ర్టాలకే పరిమితం. అలాంటప్పుడు బాలీవుడ్ కు వచ్చే కలెక్షన్లు ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ ఇస్తారు. ఇక్కడ వచ్చే కలెక్షన్లు వారితో పోలిస్తే తక్కువనే చెప్పాలి. అందుకే డబ్బులు కూడా తక్కువ ఇస్తారు. అయినా కోట్లు తీసుకుని సినిమాలు తీసి వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు... వెయ్యి రూపాయల నోటును టిఫిన్ కింద తినేయరు కదా.. ఏమోలే మనకెందుకు ఇదంతా.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : remuneration  kajal agarwal  latest news  tollywood  

Other Articles