Mahesh babu daughter dance

mahesh babu, mahesh babu wiki, mahesh babu family, mahesh babu daughter, mahesh babu daughter dance, mahesh babu son, mahesh babu latest news, aagadu movie, aagadu review, aagadu rating, aagadu movie download, aagadu songs download, latest news, tollywood, dance, cast and crew, sitara, gattamaneni

prince maheshbabu daughter danced for aaja saroja of her father's aagadu movie : with aagadu cinema unit encouragement mahesh's daughter sitara danced for aaja saroja song

సరోజ పాటకు స్టెప్పులేసిన మహేష్ కూతురు

Posted: 09/23/2014 02:48 PM IST
Mahesh babu daughter dance

నటన ఆ ఫ్యామిలీ బ్లడ్ లోనే ఉంది. అందుకే ప్రిన్స్ మహేష్ కూతురు ‘సితార’ స్టెప్పులేయటం నేర్చుకుంటోంది. అది కూడా తన తండ్రి సినిమా పాటకు. ‘ఆగడు’ సినిమాలోని ‘ ఆజా సరోజ’ పాటకు సితార డాన్స్ చేసింది. అయితే పూర్తిగా కాదులెండి. సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో ఉన్న సితార.., పాట వినగానే అలా అలా కదిలించింది. ఇది గమనించిన సినిమా యూనిట్ కమాన్ డాన్స్ అంటూ ఎంకరేజ్ చేశారు. దీంతొ చిట్టిపొట్టి చేతులూపుతూ ఆజా సరోజా అంటూ ఆడింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : aagadu  mahesh babu  sitara  latest news  

Other Articles