Mahesh babu on aagadu movie

mahesh babu, aagadu movie, aagadu audio mp3, songs, aagadu release date, mahesh babu movies, latest news, telugu movies, tollywood news, srinu vaitla, thamanna, taman

mahesh babu says aagadu movie will be a turning point in his career : aagadu will be a turning point i didnt do any thing own just fallowed srinu vaitla says mahesh

నేనేం చేయలేదు.. జస్ట్ ఫాలో అయ్యాను !!

Posted: 08/31/2014 04:19 PM IST
Mahesh babu on aagadu movie

ఆగడు సినిమాలో తాను చేసిందేమి లేదని హీరో మహేష్ బాబు అన్నారు. సింపుల్ గా దర్శకుడిని ఫాలో అయిపోయాను అని చెప్పారు. శ్రీనువైట్ల ఏం చెప్పారో అదే చేశాను అని అన్నారు. సినిమా ఆడియో విడుదల సందర్బంగా  మహేష్ మాట్లాడారు. ఈ సినిమాలో తన డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్ కూడా కొత్తగా ఉంటాయని చెప్పారు. సెప్టెంబర్ 19న సినిమాను విడుదల చేస్తు అభిమానులకు రెండు వారాల ముందే దసరాను తీసుకొస్తున్నామన్నారు.

దూకుడు కెరీర్ కు  పెద్ద టర్నింగ్ పాయింట్ కాగా ఆగడు  అలాంటి మరో టర్నింగ్ పాయింట్  అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అటు సినిమా గొప్ప హిట్ అవుతుందని దర్శకుడు శ్రీను వైట్ల చెప్పారు. మహేష్ లుక్ ఏ మాత్రం తగ్గకుండా.., కొత్తగా సినిమాలో చూపించామన్నారు. ప్రేక్షకులు రెండు న్నర గంటల పాటు సినిమాను ఆస్వాదిస్తారని అన్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ మహేష్ తో మూడవ సినిమా నిర్మిస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  aagadu  srinu vaitla  tollywood  

Other Articles