Pooja gandhi attend court

Case filed against Pooja Gandhi Abhinetri, kannada actress pooja gandhi attend court, Case Filed Against Pooja Gandhi, Pooja Gandhi courts trouble, Actress Pooja Gandhi latest news, Actress Pooja Gandhi movie news, Actress Pooja Gandhi news, Actress Pooja Gandhi court news, Actress Pooja Gandhi hot stills, Actress Pooja Gandhi hot news, Actress Pooja Gandhi hot

Actress-producer Pooja Gandhi has a legal battle on her hands. ... Yesterday Chitraloka reported that Pooja has approached the court... Actress turned politician Pooja Gandhi is making her comeback with the ... Therefore she has filed the petition to the court

కోర్టుకు హాజరైన దండుపాల్యం హాట్ భామ

Posted: 08/23/2014 09:38 AM IST
Pooja gandhi attend court

కన్నడ సినీ నటి పూజాగాంధీ అంటే మన తెలుగువారికి సరిగ్గా తెలియకపోవచ్చు గానీ.... ‘దండుపాల్యం భామ’ అంటే అందరికి సుపరిచితురాలే. తెలుగులో వచ్చిన ‘దండుపాల్యం’ సినిమాలో లేడీ సెక్సీ భామగా పూజా అద్భుతంగా నటించింది. అలాంటి పూజాగాంధీ శుక్రవారం స్థానిక జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 2013 అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్‌ఆర్ సీపీ తరఫున రాయచూరు సిటీ స్థానం నుంచి ఆమె పోటీచేసింది.

ఆ సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఆరోపణలపై కేసు నమోదు చేసారు. ఆ కేసుకు సంబంధించి నిన్న కోర్టుకు హాజరయ్యారు. అన్ని వైపులా వాదనలు విన్న కోర్టు వారు ఈ కేసును ఈనెల 25కు వాయిదా వేసారు. కోర్టు సమావేశం తర్వాత పూజాగాంధీ మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సమయంలో రాయచూరు ప్రజలు తనను ఎంతో ఆదరించారని, వారికి రుణపడి ఉంటానని తెలిపారు. అదే విధంగా తన ‘అభినేత్రి’ చిత్రం గురించి మాట్లాడుతూ... నటి కల్పన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘అభినేత్రి’ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కల్పన తరఫువారు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. దీంతో అభినేత్రి చిత్రాన్ని సెప్టెంబర్ రెండవ వారంలో విడుదల చేయనున్నట్లు పూజాగాంధీ తెలిపారు. ప్రముఖ ప్రధాన కన్నడ సినీ నటుడు శివరామపై తనకు అమితమైన అభిమానం ఉందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Gandhi court  Pooja Gandhi Abhinetri  Pooja Gandhi movies  Pooja Gandhi news  

Other Articles