Katrina kaif bikini photos in bang bang movie

katrina kaif swimsuit and bikini photos in bang bang movie released on 2 october, katrina kaif news, katrina kaif latest news, katrina kaif in bikini, katrina kaif swimsuit photos, katrina kaif bang bang movie, katrina kair latest movie, hrithik roshan latest movie hrithik roshan katrina kaif latest movie, katrina kaif bikini photo shoot, katrina hrithik hot scenes

katrina kaif swimsuit and bikini photos in bang bang movie released on 2 october

బికినీలో ‘‘బ్యాంగ్’’ సృష్టిస్తున్న కత్రినా!

Posted: 07/25/2014 03:27 PM IST
Katrina kaif bikini photos in bang bang movie

ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్న హీరోయిన్లందరికీ బికినీ వేసుకోవడం సర్వసాధారణమే అయిపోయింది. అంతెందుకు.. చిన్న సినిమాల్లో సైతం హీరోయిన్లు బికినీలు వేసుకోవడం, బాత్ రూమ్ సీన్లలో నటించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఇక స్టార్ హీరోయిన్లు కూడా ఇదే తరహాలో అన్ని చిత్రాల్లో తమ హాట్ అందాలను ఆరబోస్తూ జనాలను పిచ్చెక్కించడమే కాకుండా... సినిమా హిట్ అవడానికి కారణమవుతున్నారు. అటువంటి హాట్ స్టార్ హీరోయిన్లలో మొదటి పేరొచ్చింది కత్రినా కైఫ్!

చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చుకున్నప్పటి నుంచి ఈ అమ్మడు తన అందాలను హాట్ కేకులు ప్రేక్షక జనాలకు పంచిపెడుతూ వస్తోంది. నటించిన ప్రతి సినిమాలోనూ తన హాట్ సోయగాలతో ప్రేక్షకులను మత్తెక్కించేసింది. ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా విజయం సాధించినవే! ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు హృతిక్ రోషన్ సరసన ‘‘బ్యాంగ్ బ్యాంగ్’’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇటీవలే రిలీజైంది. ఇందులో కత్రినా స్విమ్ సూట్ ధరించుకుని తన హాట్ అందాలను ప్రదర్శించింది. ఇప్పుడు ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో ‘‘బ్యాంగ్ బ్యాంగ్’’ చిత్రం గురించి జోరుగా వార్తలు వినబడుతున్నాయి. ధూమ్, క్రిష్ సినిమాల సిరీస్ తరహాలోనే ఈ సినిమా కూడా సంచలన విజయాన్ని మూటగట్టుకుందని మార్కెట్లో చెప్పుకుంటున్నారు. పైగా ఈ సినిమాలో ఫీట్లు, ఛేజింగ్ సన్నివేశాలు భారీ స్థాయిలో నిర్మించడం వల్ల దీనిని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడారిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్ తన క్రిష్ 3 సినిమాలో కంటే ఫిట్ గా వుంటూ, రియల్ స్టంట్స్ తో అలరిస్తాడని యూనిట్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి రిలీజైన టీజరే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అలాగే హృతిక్ రోషన్ కు ధీటుగా కత్రిన కైఫ్ కూడా యాక్షన్ సన్నివేశాలతో జనాలను పిచ్చెక్కించబోతున్నట్లు కనిపిస్తోంది. అంతేకాదండోయ్... ఇందులో ఈ అమ్మడు స్విమ్ సూట్, బికినీలో తన హాట్ అందాలను ఆరబోస్తూ అభిమానులను కెక్కిక్కించేస్తోంది. టీజర్ లో కేవలం ఝలక్ మాత్రమే ఇచ్చింది... సినిమాలో మాత్రం ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ అమ్మడు చాలా సెక్సీగా, హాట్ గా కనువిందు చేయనుందని ఫిల్మ్ నగర్ నుంచి జోరుగా వార్తలొస్తున్నాయి. పైగా హృతిక్ రోషన్ తో కలిసి కొన్ని ఘాటైన సన్నివేశాల్లో కూడా ఈ అమ్మడు జీవించిందని చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles