Junior ntr son birth news

junior ntr son birth news, junior ntr latest news, junior ntr son birth, junior ntr with wife praneetha, junior ntr news, junior ntr son born, junior ntr son news, junior ntr with praneetha and son, junior ntr son

junior ntr son birth news, junior ntr latest news, junior ntr son birth

జూనియర్ ఎన్టీఆర్ కి కొడుకు పుట్టేశాడోచ్!

Posted: 07/22/2014 12:17 PM IST
Junior ntr son birth news

(Image source from: junior ntr son birth news)

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, ప్రణీత దంపతులకు తాజా వార్తల ప్రకారం పండంటి బిడ్డ పుట్టినట్లు సమాచారం! నిన్న అల్లువారింట శుభఘడియలు వచ్చినట్లే నేడు నందమూరివారి కుటుంబంలో ఆనంద హరివిల్లు పూచింది. చాలాకాలం తరువాత తమ ఇంట్లో తిరిగి ‘‘నందమూరి తారక రామారావు’’గారు జన్మించారంటూ కుటుంబసభ్యులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు ప్రముఖులు కూడా సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ల ద్వారా నందమూరి కుటుంబానికి ముఖ్యంగా జూనీయర్ ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. తమ అభిమాననటుడు జూనియర్ ఎన్టీఆర్ కు బిడ్డ పుట్టిన వార్త తెలియగానే అభిమానులు కూడా తమ ఆనందాన్ని ఫేస్ బుక్ పేజీల్లో పంచుకున్నారు. నందమూరివారింట మరో ‘‘కొండవీటి సింహ’’ జన్మించాడంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాగే ఈ బిడ్డ కూడా చిత్రపరిశ్రమలో ‘‘బాద్ షా’’గా ఎదుగుతాడని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles