Malaika arora dating with actor arjun kapoor

Malaika Arora dating with actor Arjun Kapoor, Arjun Kapoor dated Salman Kahn Bhabhi Malaika Arora Kha, Arjun kapoor and Malaika Arora Khan affair, Arjun Kapoor affair in Bollywood

Malaika Arora dating with actor Arjun Kapoor

30 ఏళ్ల కుర్రాడితో మున్నీ డేటింగ్ చేస్తుందా ?

Posted: 07/11/2014 06:43 PM IST
Malaika arora dating with actor arjun kapoor

టాలీవుడ్ సెక్సీ ఐటెం బాంబ్ గా పేరు తెచ్చకున్న సల్మాన్ ఖాన్ బ్రదర్ ఆర్బన్ ఖాన్ భార్య మలైకా అరోరా పై బాలీవుడ్ లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్ళయి ఇద్దరు పిల్లలతో హ్యాపీగా సంసారం చేసుకుంటున్న ఈ అమ్మడు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు అయిన భోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్ (29) తో డేటింగ్ చేస్తున్నట్లు ఆ వార్తల సారాశం.

ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి వచ్చి హీరోగా నిలదొక్కుకుంటున్న అర్జున్ కపూర్ కి, హాయిగా సంసారం చేసుకుంటున్న మలైకా పై ఏ గాపిప్ రాయుళ్ళు ఈ వార్తల్ని క్రియేట్ చేశారో ఇప్పుడు ఈ వార్త అందర్ని ఆశ్చర్యం కలిగిస్తుంది. గాసిప్ వార్తలు పుట్టించడానికి ఓ హద్దూ అదుపు ఉంటుంది. అర్జున్ , మలైకాకు వయస్సులో పదేళ్ళ తేడా. సినిమా ఇండస్ట్రీ అన్నాక కాస్తంత ఫ్రీగా ఉంటారు. అంత మాత్రాన ఎఫైర్లు అట్టగట్టడం భావ్యం కాదు. అలాగని ఈ వార్తల్ని ఖండిచండానికి లేదు.

ఎందుకంటే ఫాశ్చత్య కల్చర్ ని ఒంటబట్టించుకొని బంధాలు, వయస్సు, స్థాయిని మరచి చాలా మంది సినిమా వాళ్ళు ఎఫైర్లు నడిపిస్తున్నారు. ఈ వార్తల పై స్పందించిన మలైకా అరోరా మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అర్జున్ తో నేను డేటింగ్ చేడయం ఏంటని, ఈ వార్తల్ని నా పై ఏదో దుష్పచారం చేయడమే అని ఆమె , ఈ రూరర్లు ఎవరు పుట్టించారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles