Tollywood director daughter harassed by unknown guy

Tollywood Top director daughter harassed, Tollywood Top director, Tollywood Director files complaint

Tollywood director daughter harassed by Unknown guy

టాప్ దర్శకుడి కూతురికి వేధింపులు !

Posted: 07/11/2014 03:54 PM IST
Tollywood director daughter harassed by unknown guy

సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులకు సంబంధించిన చాలా వ్యవహారాలు మీడియా ముందుకు, పోలీస్ స్టేషన్ కి రావు. ఏవైనా మేటర్స్ ఉంటే అవి లోలోనే సెటిల్ చేసుకుంటారు. కానీ ఏవో కొన్ని విషయాలు తప్పని సరి పరిస్థితుల్లో రచ్చకెక్కుతాయి. ఇఫ్పుడు టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన కూతురు వేధింపుల వ్యవహారం పోలీస్ స్టోషన్ కి వరకు వచ్చింది.

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడి (ప్రస్తుతం భారీ బడ్జెట్ తో హిస్టారికల్ సినిమా చేస్తున్నాడు) కూతుర్ని ఎస్ఎంఎస్ లతో మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడని జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ వేధిస్తున్న యువకుడు కూడా మనదేశానికి చెందినవాడు కాదు అతను ఫ్లోరిడాకు చెందిన యువకుడు.

ఈ నేపథ్యంలో పోలీసులు సదరు దర్శకుడు ఇచ్చిన ఫిర్యాదుని పరిశీలించి నగరంలో ఉన్న ఆ యువకుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారించగా, తనకు డైరెక్టర్ కుమార్తెతో ఇటీవలే పరిచయమైందని, ఈ నేపథ్యంలోనే ఎస్ఎంఎస్ లను పంపుతున్నానని , ఇకపై ఇలా చేయనని పోలీసులు, సదరు డైరెక్టర్ సమక్షంలో తప్పు అంగీకరించాడట. గతంలో ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తెకు కూడా ఇలాంటి వేధింపులే వచ్చాయి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles