Thikkaregithe movie for allu arjun

Santosh srinivas next with Allu Arjun, Thikkaregithe movie For Allu arjun, Allu Arjun in Thikkaregitha movie, Allu Arjun under sontosh Sinivas direction

Thikkaregithe movie For Allu arjun

నాకు గానీ తిక్కరేగితే.....

Posted: 07/11/2014 10:59 AM IST
Thikkaregithe movie for allu arjun

నాకు తిక్క రేగితే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్ కి కూడా తిక్కరేపబోతున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ‘కందిరీగ ’ చిత్రంలో ఫేం అయ్యి, ఏకంగా ఎన్టీఆర్ తో ‘రభస ’ చిత్రాన్ని చేస్తున్న ఈ దర్శకుడు త్వరలో ‘తిక్కరేగితే ’ అనే సినిమాను తీయబోతున్నాడు. ఇప్పటికే కథ సిద్దం చేసుకున్న ఈయన ఈ సినిమా ఎవరితో తీయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.

ఇప్పటికే రవితేజతో తీయబోతున్నాడని ప్రచారం జరిగినా, ఇప్పుడు అల్లు అర్జున్ తో తీయబోతున్నాడని టాక్. ఇటీవలే ఆయన స్టోరీని అల్లు అర్జున్ కి వినిపించాడని, దానికి బన్నీ కూడా ఓకే చెబుతూ ఓ కండీషన్ కూడా పెట్టాడట. ప్రస్తుతం తీస్తున్న  ‘రభస ’ హిట్టయితే ఈ చిత్రం చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఈయన ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.

‘రభస ’ విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్న సంతోష్ మాత్రం తన తరువాతి సినిమా బిన్నీతోనే అని కలలు కంటున్నాడు. అన్నీ కుదిరితే ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా తరువాత బన్నీ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వలో చేయనున్నాడన్న మాట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles