Item girl hamsa nandini song in gopichand movie

hamsa nandini song in gopichand movie, hot item girl hamsa nandini one more chance, hamsa nandini item song,

Item Girl Hamsa Nandini song in gopichand movie

‘హంసా ’ వేడి వేడి అందాలు మరోసారి...

Posted: 07/08/2014 11:35 AM IST
Item girl hamsa nandini song in gopichand movie

టాలీవుడ్ వెండితెరను హీరోయిన్ గా ఏలేసేంత అందం, అభినయం ఉన్న హంసా కెరియర్ ని హీరోయిన్ గానే ప్రారంభించినా, చివరకు ఐటెంగాళ్ గా మారి అగ్రహీరోలతో చిందులేస్తూ వేడి వేడి అందాల్ని కుర్రకారుకు చూపిస్తూ మతిపోగొడుతున్న ఈ భామ ఇప్పుడు మరో ఐటెం సాంగ్ లో అవకాశాన్ని అందిపుచ్చకున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్, నాగార్జున, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఐటెంగాళ్ గా నటించిన హంసా ఈగ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెక్సీగా నటించి అలరించింది.

ఈమె అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు కాస్తంత రేటు ఎక్కువైనా ఈమెనే పెట్టుకుంటున్నారు. గోపీచంద్ క‌థానాయ‌కుడిగా ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా శ్రీ‌వాస్ ద‌ర్శకత్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ సంస్థ తెరకెక్కించే ఈ సినిమాలో మంచి మసాలా పాటకు  హంసాను తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఈ పాట హాట్ హాట్‌గా సాగ‌బోతోంద‌ని స‌మాచార‌మ్‌. అందుకు గాను ఈమెకు పారితోషికం కూడా బాగానే ముట్టజెప్పుతున్నారట.

ఈనెల‌లో చిత్ర టాకీ పూర్తయిన ఆగ‌స్టులో తెరకెక్కించబోయే పాటలతో పాటు ఈ ఐటెం పాటను కూడా షూట్ చేస్తారట. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌రులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాకి పలు టైటిళ్ళను పరిశీలిస్తున్నారు. త్వరలో టైటిల్ ని ప్రకటించే అవకాశం ఉంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles