Devi sri prasad composing music for gabbar singh 2

pawan kalyan, gabbar singh 2, sampath nandi, harish shankar,Devi Sri Prasad music

Tollywood young music director Devi Sri Prasad will compose tunes for Pawan Kalyan's forthcoming action entertainer Gabbar Singh 2.

దేవీ శ్రీకి మరో మెగా ఆఫర్

Posted: 06/22/2013 08:34 PM IST
Devi sri prasad composing music for gabbar singh 2

దేవీ శ్రీ ప్రసాద్.... టాలీవుడ్ లో పెద్ద హీరో సినిమాలకు మాత్రమే సంగీతం అందిస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, మెగా హీరోల మ్యూజిగ్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న ఈయనకు మరో బంపర్ ఆపర్ తగిలింది. గతంలో పవన్ కళ్యాణ్ జల్సా, గబ్బర్ సింగ్ చిత్రాలకు మ్యూజిక్ అందించి సూపర్ హిట్ కొట్టిన దేవీ శ్రీ తాజాగా గబ్బర్ సింగ్ - 2 చిత్రానికి కూడా మ్యూజిక్ కి అందించే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం పవన్ అత్తారింటికి దారేది చిత్రానికి రాక్ మ్యూజిక్ అందిస్తున్న దేవీ ఈ సినిమా ఆడియో రిలీజ్ కాకముందే మరో చిత్రానికి అవకాశం దక్కించుకుని హాట్రిక్ కొట్టాడు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శరత్ మరార్ నిత్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ అవకాశం దక్కడంతో దేవీ శ్రీ తెగ ఆనందపడిపోతున్నాడు. ఇటీవల ఈ సినిమా పై మాట్లాడిన సంపత్ నంది ఈ సినిమాకు ‘బెంగాల్ టైగర్ ’ అనే టైటిల్ ని కూడా పరిశీలించుచున్నట్లు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles