Siddhartha about love marriage

siddardha, samantha, love marriage, love break, hansika, oh my friend, something something.

Siddharth and Samantha's secret relationship has become a big topic of speculation in recent times. They have been spotted running around together several times, but the duo has often denied the reports as false and said they are just friends.

పెళ్లికి ఒప్పుకోవడం లేదా ?

Posted: 06/12/2013 06:43 PM IST
Siddhartha about love marriage

హీరో సిద్ధార్థ, అందాల సుందరి సమంతా మధ్య గత కొంత కాలం నుండి ప్రమేయాణం నడుస్తుందని, వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు కూడా వెళ్లబోతుందని, వచ్చే డిసెంబర్ లో వీరిద్దరు వివాహం కూడా చేసుకోబోతున్నారనే వార్తలు పుంకాను పుంకాలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇంత వరకు దీని పై నోరు మెదపని సిద్దార్థ తాజాగా ఈ విషయం పై మాట్లాడుతూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. మీరనుకుంటున్నట్లు మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు. సాధారణంగా నిప్పులేనిదే పొగ రాదంటారు... కానీ నా విషయంలో మాత్రం నిప్పులేకున్నా పొగ వస్తుంది. ప్రస్తుతం నా సినిమా కెరియర్ సాఫీగా సాగిపోతుంది. నాపై ఇలాంటివి లేనిపోనివి ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఇక పెళ్లి మాట ఎత్తే సరికి మా అమ్మా నాన్నలు చూసిన అమ్మాయినే చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. మరి సమంతాతో చెడిందా ? సినీ జనాల మాటల ప్రకారం ప్రస్తుతానికి సమంతాకి చేతినిండా సినిమాలు ఉన్నాయి, అవి పూర్తయిన తరువాతే సమంతా వివాహం చేసుకుందామంటే, ఇప్పటికే ముదిరి పోయిన సిద్దార్థ ఆకలేక తొందర పెట్టే సరికి సమంతా కాదందని, అందుకే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అంటున్నాడని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles