Ram charan nayak drops out of sankranthi race

nayak drops out of sankranthi race,imp news,movie news

Nayak drops out of Sankranthi race, As per the latest buzz being heard, Ram Charan’s ‘Nayak’ seems to have moved out of the Sankranthi race. While there is no official confirmation regarding this, the buzz from the grapevine is quite strong. Ram Charan will be seen with Kajal Aggarwal and Amala Paul in this movie

Ram charan Nayak drops out of Sankranthi race.png

Posted: 10/01/2012 06:06 PM IST
Ram charan nayak drops out of sankranthi race

Ramcharan

మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘నాయక్ ’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాని వీలైనంత తర్వగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తామని గతంలో దర్శక నిర్మాతలు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాని సంక్రాంతి బరినుండి తప్పించినట్లు సమాచారం. సంక్రాంతికి భారీ సినిమాలు విడుదలవడమే  దీనికి కారణంగా చెబుతున్నారు. అన్ని పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల చేస్తే, కలెక్షన్ల పై ప్రభావం పడటమే కాకుండా, థియేటర్ల సమస్య కూడా ఉంటుందని భావించి ఈ సినిమాని జనవరి చివరి వారంలో గానీ, ఫిబ్రవరి మొదటి వారంలోగానీ విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

‘రచ్చ ’ విజయంతో ఊపు మీద ఉన్న రామ్ చరణ్ ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా....అతని సరసన సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ నటిస్తున్నారు. ఇవే కాకుండా హిందీలో ఓ సినిమా, తెలుగులో ‘ఎవడు ’ అనే సినిమాలు చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tamanna hot exposing in rebel movie
Eega earned 90 crores  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles