Allu arjun and iliyana new movie coming up with lip lock seens

allu arjun and iliyana, new movie coming up, with lip lock seens

allu arjun and iliyana new movie coming up with lip lock seens

4.gif

Posted: 03/21/2012 01:50 PM IST
Allu arjun and iliyana new movie coming up with lip lock seens

           arju_iliస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి మనకు తెలుసు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్-ఇలియానాల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంటుందని సమాచారం. సందర్భానికి అనుగుణంగా వచ్చే ఈ సీన్ కు ఇలి కూడా దీనికి ఓకే చెప్పిందట.
           అర్జున్ ఇంతకు ముందు సినిమాలలో హీరోయిన్స్ తో లిప్ లాక్ సన్నివేశాలు తెరపై బాగా పండాయి. ఆర్య-2లో కాజల్‌ అగర్వాల్‌ను, వేదంలో దీక్షాసేథ్‌ను, 'వరుడు'లో భానుశ్రీ మెహ్రాని చాలాసేపు లిక్‌ లాప్‌ చేసిన అనుభవం అల్లు అర్జున్‌ సొంతం.                 పెళ్లయిన తర్వాత అల్లు అర్జున్‌ అటువంటి సీన్స్‌ ను దాదాపు తగ్గించాడు.  అయితే ఈ తాజా చిత్రంలో లిప్ లాక్ ఉండితీరాల్సిందేనని  త్రివిక్రమ్‌ పట్టుబడుతున్నాడట. సరే మరి ఇంకెందుకాలస్యం.

           పంచ్‌ డైలాగ్స్‌ తో పూర్తి రొమాంటిక్‌ కామెడీ సినిమాగా తీయాలని త్రివిక్రమ్‌ భావిస్తోన్న ఈ చిత్రాన్ని ఎన్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రకరకాల పేర్లు పరిశీలిస్తున్నారు. అయితే,  'హనీ' అనే టైటిల్ ఛాంబర్‌లో రిజిష్టర్‌ అయింది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత దిల్‌రాజు నిర్మించే చిత్రంలో అల్లుఅర్జున్‌ నటిస్తున్నాడు

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush sruthi hassan movie 3 gets u certificate
Agent vinod movie not allow in pakistan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles