Puri jagannath is going to do the anchoring

free telugu comedy clips, telugu comedy clips, telugu comedy scenes, brahmanandam comedy clips, babu mohan comedy clips, kota srinivasa rao comedy clips, comedy in telugu, sunil, pawan kalyan, venu madhav, Rajendra Prasad comedy clips, iron leg comedy, sudhakar, naresh comedy, venkatesh comedy clips, nagarjuna comedy scenes, online telugu comedy, free telugu comedy, kick king ready telugu comedy, sye, rambha, chiranjeevi, ali comedy clips, online, watch, movie, movies, telugu comedians, comedies, youtube, bits, telugu comedy videos, latest telugu comedy scenes, pawan kalyan, jr ntr, nagarjuna, rajinikant, priya mani, mahesh babu, allu arjun, tollywood, ravi teja, ram cheran tej, rajamouli, ram gopal varma, srinu vitla, balakrishna, prabhas, gopi chand, kajal, ram, siddartha, illeana, Genilia, samantha, telugu cinema latest news

Mahesh Babu Businessman audio release on December 22nd in Telugu and Tamil versions. According to sources, Puri Jagannath is going to do the anchoring in the audio function.

Puri Jagannath is anchoring.gif

Posted: 12/16/2011 02:33 PM IST
Puri jagannath is going to do the anchoring

Mashesh_Puri

బిజినెస్ మెన్ సినిమా... ఇప్పడు టాలీవుడ్ లో అందరి దీని గురించే చెప్పుకుంటున్నారు. అలా చెప్పుకోవడానికి కారణం మహేస్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్ కావడమే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘‘పోకిరి’’ ఎలా హిట్టయ్యిందో అందరికి తెలిసిన విషయమే. దాని తరువాత వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీని పై ఎన్నో అంచాలు పెట్టుకున్నారు అభిమానులు,

ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంది. ఈ సినిమాకి సంబంధించిన పాటలు ఈనెల 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహేష్‌ మార్క్‌ స్టైల్‌తో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలులు జనంలోకి పిచ్చపిచ్చగా వెళ్లాయి. ‘‘ఇలా రౌండప్‌ చేసి కన్ఫ్యూజ్‌ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తా’’ ఈ డైలాగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఈనెలలో విడుదల అవబోతున్న ఆడియో ఫంక్షన్ కి యాంకర్ గా పూరీజగన్నాథ్ వ్యవహరించబోతున్నాడని సమాచారం. మొత్తానికి పూరీ డైరెక్టర్ గానే కాకుండా యాంకర్ అవతారం ఎత్తాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero sharwanand
Ram gopal varma is a bluff master  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles