grideview grideview
 • Mar 05, 09:44 PM

  ‘అర్జున్ సురవరం’ టీజర్ కు మెగాస్టార్ కితాబు

  నిఖిల్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ సురవరం' నుంచి నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను వదిలిన 24 గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ కి పైగా వచ్చాయి. ఈ టీజర్ ను చూసి చిరంజీవి...

 • Mar 05, 08:41 PM

  పబ్లిక్ ప్లేస్ లో ప్రభాస్ కనబడితే.. ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇంతే..!

  టాలీవుడ్ హీరో ప్రభాస్ కు శంషాబాద్ విమానాశ్రయంలో విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్ అన్న తర్వాత సినీతారలతో ఫొటోలకు ఉత్సాహం చూపించడం సాధారణమైన విషయమే అయినా ఒక్కోసారి వాళ్లు అత్యుత్సాహం చూపించి తారలను ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ప్రభాస్ కూడా ఓ అభిమాని...

 • Mar 05, 07:40 PM

  ‘96’ తెలుగు రీమేక్ కు ఆసక్తికర టైటిల్..

  తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా వచ్చిన ‘96‘ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి టాలీవుడ్‌లో శర్వానంద్, సమంత జంటగా రీమేక్ రూపొందుతోంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ్‌లో...

 • Mar 05, 06:51 PM

  రాంచరణ్ ‘రంగస్థలం’ ఇప్పడు కన్నడంలో కూడా.!

  మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ నటించిన గ్రామీణ నేపథ్యంలోని చిత్రం రంగస్థలం తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రికార్డులను తిరగరాసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిడంతో పాటు ఏకంగా చాలాకాలం తరువాత...

 • Mar 02, 07:51 PM

  118 చిత్రంపై ఎన్టీఆర్ నమ్మకమే నిజమైంది : కల్యాణ్ రామ్

  కల్యాణ్ రామ్ కథానాయకుడిగా గుహన్ దర్శకత్వంలో రూపొందిన '118' నిన్ననే థియేటర్లకు వచ్చింది. నివేదా థామస్ .. షాలినీ పాండే కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో,...

 • Mar 02, 07:00 PM

  ఎఫ్ 2 అర్థశతదినోత్సవం.. 106 కేంద్రాల్లో..!

  ఈ సంక్రాంతి లేటుగా బరిలో దిగినా..అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ‘F2’  సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ విషయంలో అరాచకమే సృష్టించింది. ఈ చిత్రానికి పోటీగా విడుదలైన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘వినయ విధేయ రామ’ ‘పేట’ సినిమాలు సోదిలో లేకుండా...

 • Feb 25, 04:45 PM

  చిరంజీవి ‘సైరా’ షూటింగ్ కు మళ్లీ బ్రేక్..

  తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ సారాంశంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కు మరోమారు ఆటంకం కలిగింది. గతంలో రంగస్థలం చిత్ర సినిమా లోకేషన్లో ‘సైరా’ షూటింగ్ జరుపుతుండగా శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. కాగా, తాజాగా...

 • Feb 25, 01:38 PM

  కథ కోసం క్షేత్రస్థాయిలో రేణుదేశాయ్ పర్యటన

  రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన కథాంశంగా సినిమాను రూపోందించే బాధ్యతను తలపై పెట్టుకున్న నిన్నటి తరం కథానాయిక. జనసేనాని పవన్ కల్యాణ్ మాజీ భార్య, రేణూ దేశాయ్.. చిత్ర కథలో వాస్తవాలను పోందుపర్చడంలో భాగంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే అమె చిత్రానికి...