చైనా మొబైల్ సంస్థ కూల్ ప్యాడ్ తాజాగా తన నూతన స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'కూల్ 3' పేరిట విడుదలైన ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, రూబీ బ్లాక్, ఓషియన్ ఇండిగో, టీల్ గ్రీన్ అనే రంగులలో లభించనుంది. ఈ ఫోన్ ధర మన దేశంలో రూ.5,999గా నిర్ణయించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లున్న ఈ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.
ప్రత్యేకతలు:
* ఆండ్రాయిడ్ 9.0పై
* 5.71" హెచ్ డీ ప్లస్ డిస్ప్లే (1520 x 720 పిక్సల్స్)
* గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
* 8/0.3 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
(And get your daily news straight to your inbox)
Jan 23 | దేశీ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా కొత్త ఎస్ యూవీ హారియర్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.12.69 లక్షల నుంచి ప్రారంభమౌతోంది. టాప్ వేరియంట్ ధర రూ.16.25... Read more
Nov 17 | జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. దేశీయ విపణిలోకి సరికొత్త 'బెంజ్ - సీఎల్ఎస్' మోడల్‌ను శుక్రవారం (నవంబరు 16) లాంచ్ చేసింది. ఈ కారు ప్రారంభ ధరను రూ.84.70 లక్షలుగా... Read more
Oct 31 | ప్రముఖ చైనా మోబైల్ ఫోన్ల సంస్థ 'వన్‌ప్లస్' సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో 'వన్‌ప్లస్ 6టీ' స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. గతేడాది మేలో తీసుకొచ్చిన వన్... Read more
Oct 26 | ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిత్తల్.. ఎస్సార్ స్టీల్ ను సొంతం చేసుకుంది. దేశీయంగా ఒక ఉక్క పరిశ్రమను సొంతం చేసుకోవాలన్న కల దీంతో తీరిందని లక్ష్మీ మిత్తల్ యాజమాన్యంలోని ఆర్సెలార్ మిట్టల్ పేర్కోంది.... Read more
Oct 03 | ఓ వైపు దేశంలో ఇంధన ధరలు అల్ టైం హైలో కొనసాగుతూ.. వాహనదారులను బెంబేలెత్తిస్తుంటే.. మరో వైపు దేశీయ కరెన్సీ రూపాయి విలువ మాత్రం పాతాళానికి చేరుతుంది. అల్ టైం రికార్డు స్థాయిలో పతనమైన... Read more