Gold, silver trade lower in today deals కుదేలైన కుంధన ధర.. అదే బాటలో వెండి..

Gold prices fall sharply today silver rates slip

Gold price, silver price, Gold silver price, Gold rate, silver rate, Gold jewellery, silver ornaments, Gold price today, Latest gold price, Current gold price, bullion market

Gold prices today plunged back to near Rs. 32,000 per 10 grams in Delhi, a level last seen almost two weeks ago. Decline in gold prices came amid a fall in demand from jewellers and retailers, despite slight recovery in international rates of the precious metal,

కుదేలైన కుంధన ధర.. అదే బాటలో వెండి..

Posted: 05/16/2018 06:29 PM IST
Gold prices fall sharply today silver rates slip

పెళ్లిళ్ల సీజన్ ముగిసీ ముగియగానే ఒక్క రోజులో కుందనం ధర కుదేలైంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు దేశీయ నగల వ్యాపారుల నుంచి కూడా తగినంత డిమాండ్ లేకపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. బంగారంతో పాటే నడిచే వెండి కూడా అదే బాటలో పయనించింది. అయితే బంగారం కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ ధరలు తీపికబురులా వినిపిస్తుంది. ఇవాళ బులియన్ మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది.

మరోవైపు, వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి రూ.40,650గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ బాగా తగ్గిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1300డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర 1.52శాతం తగ్గి 16.24డాలర్లుగా ఉంది. కాగా ఢిల్లీలో 99.5శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.31,870గా ఉంది. నిన్నటి ట్రేడింగ్లో బంగారం ధర పది గ్రాములకు రూ.165 పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold price  silver price  Gold silver price  Gold rate  silver rate  bullion market  

Other Articles

 • Rbi hikes repo rate by 25 basis points loan emis to be costlier

  రుణాలు పొందినవారికి చేదువార్త.. రెపోరేటును పెంచిన అర్బీఐ

  Aug 01 | ఇల్లు, కారు సహా వ్యక్తిగత అవసరాలను తీర్చుకునేందుకు భ్యాంకులను అశ్రయించి అవసరాల మేరకు రుణాలు తీసుకున్నవారికి, పొందాలనుకునే మధ్యతరగతి ప్రజలపై మరోమారు భారతీయ రిజర్వు బ్యాంకు చేధువార్తను అందించింది. కీలక వడ్డీ రేట్ల పెంపుతో... Read more

 • Gold prices plunge to 1 year low low

  వన్నె తగ్గిన పసిడి.. ఏడాది కనిష్టానికి బంగారం ధరలు..

  Jul 18 | బంగారం మళ్లీ కాంతుల్ని కోల్పోతుంది. కుందనం ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ పసిడి ధర ఐదున్నర నెలల కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌, ఇదే సమయంలో స్థానిక ఆభరణదారుల నుంచి డిమాండ్‌ క్షీణించడం..... Read more

 • Oppo unveils budget phone for rs 10 990 in india

  దేశీయ విఫణిలోకి ఒప్పో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదల

  Jul 13 | వినియోగదారులను ఆకట్టుకునేందుకు మొబైల్ తయారీ సంస్థలు పోటీపడి మరీ ఓ వైపు అత్యంత ఖరీధుతో కూడా నాణ్యతయుతమైన ఫోన్లను రూపొందిస్తూనే.. మరోవైపు సామాన్య ప్రజలకు అందుబాటులో వుండేలా బడ్జెట్ ఫోన్లను కూడా రూపోందిస్తున్నాయి. ఈ... Read more

 • Jio gigafiber announced for 1100 cities registrations begin august 15

  పంద్రాగస్టు నుంచి జియో గిగా ఫైబర్ సేవలు ప్రారంభం..

  Jul 05 | ఒక సెకనుకు గిగాబైట్ల వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను రిలయన్స్ సంస్థ తమ బ్రాడ్ బ్యాండ్ భారతీయులకు అందుబాటులోకి తీసుకురానుందని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. సంస్థ 44వ వార్షికోత్సవంలో మాట్లాడిన... Read more

 • Rupee crashes to lifetime low of 69 against us dollar

  పతనంలో చరిత్ర.. విలువ తగ్గిన రూపాయి

  Jun 28 | ప్రధాని మోడీ ప్రభుత్వంలో రూపాయి కొత్త చరిత్ర సృష్టించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌తో రూపాయి విలువ 69కన్నా ఎక్కువకు పడిపోయింది. ఆర్ బీఐ రిఫరెన్స్‌ రేటు 68.52 కాగా, ఇవాళ ఉదయం... Read more

Today on Telugu Wishesh