తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ మరో నూతన అవిష్కరణను ఇవాళ ప్రపంచ విఫణిలోకి ప్రవేశపెట్టింది. ఎటక్ట్రానిక్స్ రంగంలో అనేక ప్రపంచలోనే అతి పలుచని ల్యాప్ టాప్ ను అవిష్కరించింది, కేవలం 9.98 మి.మీ.ల మందం ఉన్న అల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌ట్యాప్‌ను ఏసెర్ సంస్థ ఆవిష్కరించింది. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపలుచనైన ల్యాప్‌టాప్ ఇదే. స్విఫ్ట్ 7 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను సంస్థ విడుదల చేసింది.
దూరప్రయాణాలకు వెళ్లేటపుడు తీసుకెళ్లేందుకు వీలుగా ఈ ల్యాప్‌టాప్ ఉంది. అంతేకాకుండా తక్కువ కాంతిలో పనిచేసుకునేందుకు వీలుగా ఇందులో బ్యాక్ లిట్ కీబోర్డు కూడా ఉంది. ఇంటెల్ కోర్ ఐ7తో ప్రాసెసర్‌తో విడుదల చేసిన ఈ ల్యాప్‌టాప్ మార్చి నెలలో అమెరికాలో మార్కెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉండనుంది. ఏప్రిల్‌లో ఇతర దేశాల్లో విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.
దీని ధర అమెరికాలో సుమారు రూ. 1,07,470 (1699 డాలర్లు), ఇతర దేశాల్లో సుమారు రూ .1,29,329గా ఉండనుంది. ఇక ప్రత్యేకతల విషయానికొస్తే... విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం, సింగిల్ చార్జ్‌తో 10గంటల బ్యాటరీ లైఫ్, అల్యూమినియం బాడీ డిజైన్, గొరిల్లా గ్లాస్, ఎన్‌బీటీ టచ్ స్క్రీన్ అండ్ టచ్ ప్యాడ్, 256 స్టోరేజ్ కెపాసిటీ, 8 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉన్నాయి.
(And get your daily news straight to your inbox)
Apr 16 | చైనా కంపెనీ షియోమీ నుంచి త్వరలోనే రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్లు భారతీయ మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఎంఐ ఏ1కు సస్సెసర్గా ఎంఐ ఏ2ను త్వరలోనే తీసుకువస్తుందన్న సంకేతాలను ఇప్పటికే ఇచ్చేసింది. ఇక దీనికి... Read more
Mar 28 | భారతీయ మార్కెట్‌లో చెరగని ముద్ర వేసుకున్న హెల్త్ డ్రింక్ హార్లిక్స్ ను విక్రయించాలని గ్లాక్సో స్మిత్ క్లిన్ (జీఎస్కే) రమారమి సమాయత్తం అయ్యింది. హెల్త్ కేర్‌పై పూర్తిగా దృష్టిపెట్టేందుకు హార్లిక్స్ బ్రాండ్ ను అమ్మేస్తున్నట్లు... Read more
Mar 27 | ఫీచర్డ్ ఫోన్ల సమయంలో తన హావాను కొనసాగించిన నోకియా.. తాజాగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలలో కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు మోడళ్లను విడుదల చేసిన హెఛ్ఎండి తాజాగా తక్కువ ధరకు అందరి... Read more
Mar 20 | ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ లెనోవో మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో వుండేలా మూడు వేరియంట్లలో కొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్లకు వస్తున్నాయి. ఇప్పటికే... Read more
Mar 15 | థాయ్ ల్యాండ్ మార్కెట్లోకి వచ్చేసిన సరికొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే భారతీయ విఫణిలో కూడా విడుదల కానుంది. మోహువావే కంపెనీ నుంచి త్వరలో నూతన స్మార్ట్‌ఫోన్ 'వై9' విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్... Read more