Micromax Canvas Infinity Pro with dual selfie cameras మైక్రో మాక్స్ నుంచి రెండు సెల్ఫీ కెమెరాలతో కొత్త ఫోన్

Micromax canvas infinity pro with dual selfie cameras launched

micromax canvas infinity pro, canvas infinity pro price, canvas infinity pro flipkart, canvas infinity pro specifications, canvas infinity pro features, canvas infinity, phone price, e-commerce, smart phones, mobiles, technology, business

Home grown manufacturer Micromax launched a souped up version of its previously launched Canvas Infinity phone, aka the Canvas Infinity Pro, in India on Monday at a price of Rs 13,999.

మైక్రో మాక్స్ నుంచి రెండు సెల్ఫీ కెమెరాలతో కొత్త ఫోన్

Posted: 12/05/2017 04:58 PM IST
Micromax canvas infinity pro with dual selfie cameras launched

భారతీయ విఫణిలో తనకంటూ అభిమానులను క్రియేట్ చేసుకుని ముందుకు సాగుతున్న దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్.. ఇదే సమయంలో విదేశీ బ్రాండ్లకు కూడా గట్టిపోటీనివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. మరీ ముఖ్యంగా చైనా మార్కెట్ నుంచి వస్తున్న ఫోన్లకు తాను దేశీయంగా పోటీనిచ్చి.. దేశీయ మార్కెట్లో లో చౌకధర, బడ్జెట్ ఫోన్లలో రారాజుగా వెలుదొందాలని ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరీ ముఖ్యంగా గ్రామీణ భారతాన్ని టార్గెట్ చేసిన ఈ సంస్థ.. సెకండ్ గ్రేడ్, థర్డ్, ఫోర్త్ గ్రేడ్ పట్టణాలపై కూడా తమ అమ్మకాల దృష్టిని సారించింది.

బడ్జట్ ధరలో స్మార్ట్ ఫోన్లను అందించడంలో పేరొందిన మైక్రోమాక్స్.. తాజాగా అందుబాటు ధరల్లో సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. ‘కాన్వాస్‌ ఇన్ఫినిటీ ప్రో’ పేరుతో సరికొత్త మోడల్‌ 4జీ అండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ. 13,999గా నిర్ణయించింది. 18:9 నిష్పత్తిలో ఫుల్‌ ఎడ్జ్‌ డిస్ ప్లేతో పాటు.. రెండు సెల్ఫీ కెమెరాలు ఈ ఫోన్ ప్రత్యేకం. ఈ సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ రేపు అర్ధరాత్రి నుంచి ఈ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

మైక్రోమాక్స్‌ కాన్వాస్‌ ఇన్ఫినిటీ ప్రో ఫీచర్లు

* 5.7 అంగుళాల తెర
* 4జీబీ ర్యామ్‌
* 64జీబీ ఇంటర్నల్‌ మెమొరీ
* 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా
* ముందువైపు 20మెగాపిక్సెల్‌, 8 మెగాపిక్సెల్‌తో రెండు కెమెరాలు
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం
* ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ సదుపాయం
* ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : micromax  canvas infinity pro  phone price  e-commerce  smart phones  mobiles  technology  business  

Other Articles